Vijay Krishna : విజయ్ నిర్మల తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నరేష్ ఎన్నో సినిమాలలో హీరోగా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక ఆ తర్వాత సపోర్టింగ్ పాత్రలలో నటిస్తూ అలరిస్తున్నాడు. ఇప్పటికీ బిజీ ఆర్టిస్ట్ గా మారాడు నరేష్. ఇక ఆయన తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు నవీన్ విజయ్ కృష్ణ. నానమ్మ, తండ్రి, తాత అందరు సినిమా ఇండస్ట్రీ కి చెందిన వారే.కానీ ఫలితం మాత్రం శూన్యం. నవీన్ తండ్రి సపోర్ట్ తో హీరో గా ఎనిమిది ఏళ్ళ క్రితం పరిచయం అయ్యాడు.కేవలం నాలుగు అంటే నాలుగు సినిమాలతో ఇండస్ట్రీ నుంచి మాయం అయ్యాడు. తానే సినిమా తీసుకోగల సత్తా ఉన్న కూడా ఎందుకో రాణించలేకపోయాడు.
విరూపాక్షసినిమా హిట్ అయినా కారణంగా ఒక పార్టీ నిర్వహించగా, అందులో నవీన్ విజయ్ కృష్ణ కనిపించాడు. నవీన్ అవతారం చూసి టాలీవుడ్ మొత్తం షాక్ కి గురయ్యింది.అస్సలు అతడు నవీన్ విజయ్ కృష్ణ అని గుర్తు పట్టడానికి చాల టైం పట్టింది.అంతగా లావు అయ్యి ఇక హీరో గా నటించడానికి తిలోదకాలు ఇచ్చినట్టు కనిపిస్తున్నాడు.అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం చాల రోజులుగా నవీన్ ఇంటి నుంచి బయటకు రావడం లేదు అంట.తండ్రి నాలుగో పెళ్లి వ్యవహారం, మీడియాలో వరస కథనాలు అతడిని బాగా డిస్టర్బ్ చేసినట్టు గా తెలుస్తుంది.పర్సనల్ లైఫ్ డిజాస్టర్ గా ఉన్న టైం లో సినిమాల గురించి ఆలోచించే పరిస్థితి ఎలా ఉంటుంది.
అయితే ఆ ఈవెంట్ లో నవీన్ ని చూసి సాయి ధరమ్ తేజ్ తెగ నవ్వేసాడు. అతడికి చెమటలు కారిపోతుండగా, అంత టెన్షన్ పడుతున్నావేంటంటూ తేజ్ పంచ్‌లు వేసాడు. వారిద్దరికి చిన్నప్పటి నుండి ఫ్రెండ్షిప్ ఉండగా, ఆ స్నేహంతోనే వారు స్టేజ్ పైనే సరదాగా పంచ్ లు వేసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…