Pawan Kalyan : కొడాలి నానికి దిమ్మ‌తిరిగే పంచ్ వేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

Pawan Kalyan : జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌త కొద్ది రోజులుగా రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్నారు. వారాహి యాత్ర‌లో భాగంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌లు ప్రాంతాల‌కి వెళుతూ అక్క‌డి ప‌రిస్థితుల గురించి మాట్లాడుతూ వైసీపీకి వార్నింగ్‌లు ఇస్తున్నారు. గాజ‌వాక స‌భ‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ.. 2024 ఎన్నికల్లో జనసేన జెండా గాజువాకలో ఎగురుతుందని పవన్ స్పష్టం చేసారు. దారిపొడుగునా ఒకటే నినాదం… విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏపీకి చాలా కీలకం. పోరాటాల ద్వారా వచ్చింది.30 మందికి పైగా కాల్పుల్లో చనిపోయారు. మనం కులాల వారీగా, ప్రాంతాల వారీగా విడిపోయాము. రెండు తరాలు దాటినా మన గుండెల్లో స్టీల్ ప్లాంట్ కొట్టుకుంటూ ఉంటుంది అని అన్నారు.

భూములిచ్చిన వారిలో ఇంకా సగం మందికి పరిహారం రాలేదు. వారు ఆకలితో దేవాలయాల్లో ప్రసాదాలు తింటూ గడుపుతున్ప పరిస్దితి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి జగన్ ఒక్కమాట మాట్టాడలేదు. వైజాగ్ ఎంపీ సత్యనారాయణ ఒక రౌడీషీటర్. ఇటువంటి వాడికి ప్రధాని వద్దకు వెళ్లి స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే దైర్యం ఉంది. ప్రధాని మోదీ, అమిత్ షాలతో ప్రత్యేక హోదా గురించి విబేధించాను. అమిత్ షా తో స్టీల్ ప్లాంట్ బావోద్వేగాలకు సంబంధించినదని చెప్పాను. ఎనిమిదివేల కోట్ల నష్టం ఉంది. కాని మీరు సొంత గనులు కేటాయించాలి.. దీని మీద దృష్టి సారించాలని కోరాను.

Pawan Kalyan strong reply to kodali nani
Pawan Kalyan

కేసులున్నోడికి, మర్దర్లు చేసినోడికి, లూటీలు చేసినోడికి ప్రధానితో మాట్లాడే దైర్యం ఎలా వస్తుంది? జగన్ వెళ్లి కాళ్లమీద పడితే పదివేల కోట్లు ఇస్తున్నారు. అదే విధంగా ఎంపీలందరూ వెళ్లి మాట్లాడితే ఎందుకు చేయరు ? ఏపీ ఎంపీలంటే చాలా చులకన భావం ఉంది. డీసీఐ ప్రైవేటీకరణ గురించి నేను మాట్లాడితే ఆపామని కేంద్ర నాయకులు చెప్పారు. ఒక రౌడీని ఎంపీగా ఎన్నుకున్నారు. వైఎస్ విగ్రహాలను చూసినపుడు గంగవరం మత్స్యకారుని చంపినదే నాకు గుర్తుకు వస్తోంది. గంగవరంలో ప్రభుత్వ పెట్టుబడిని జగన్ అమ్మేసాడు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేవు.. జాబ్ క్యాలెండర్లు లేవు. మత్స్యకారుల బలిదానాల మీద నీవు పోర్టు కట్టావు.

గంగవరం పోర్టుకు న్యాయం చేయలేనివాడివి విశాఖను రాజధాని చేసి ఏం చేస్తావు? గంగవరం పోర్టు ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వకపోతే ఎలా? నేను చాలా మొండివాడిని.. నన్నేమీ భయపెట్టలేరు. పోలవరం పూర్తి చేయలేరు.. సుజల స్రవంతిని తీసుకు రారు. రెండున్నర లక్షలమంది వాలంటీర్లకు హెడ్ ఎవరు? ఈ డేటా ఎక్కడికి వెడుతోంది? వీటికి జవాబు చెప్పరు. మీరు గనుక నాకు మూడు సంవత్సరాలు టైమ్ ఇస్తే అండగా నిలిస్తే ఇక్కడ ఐటీని అద్బుతంగా డెవలప్ చేస్తాను.. కొండమీద దేవుడు ఉండాలి.. క్రిమినల్ ఉండకూడదని పవన్ క‌ళ్యాణ్ జ‌గ‌న్‌తో పాటు పలువురు వైసీపీ నాయ‌కులని ఉద్దేశిస్తూ తీవ్ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago