Trivikram : సినిమా మ‌ధ్య‌లోనే వెళ్లిపోయిన త్రివిక్ర‌మ్.. దాడి చేసేంద‌కు ప్ర‌య‌త్నం..!

Trivikram : టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు సినిమా అంటే ఎంత సంద‌డి ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ సూపర్ స్టార్ అభిమానులకు సంక్రాంతి పండుగను ముందుగానే తెచ్చి పెట్టింది. మహేశ్‌ నుంచి అభిమానులు ఆశిస్తున్న అన్ని ఎలిమెంట్స్‌తో సినిమా సాగుతుందని ఇప్పటివరకు వచ్చిన రివ్వ్యూస్ చెబుతున్నాయి.. అతడు, ఖలేజా వంటి సినిమాల తర్వాత మూడోసారి ఈ కాంబినేషన్‌లో మూవీ రావడంతో భారీ హైప్స్ పెరిగాయి. అలాగే ఈ సినిమాపై టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమా ప్రారంభం నుంచి ఏదో ఒక సమస్య తలెత్తిన క్రేజ్ మాత్రం తగ్గలేదు.

శుక్రవారం అర్ధరాత్రి నుంచే మిడ్ నైట్ షోలు పడ్డాయి. దాంతో రాత్రి నుంచే గుంటూరు కారం మూవీపై పబ్లిక్ టాక్ వస్తోంది. ఇప్పుడు గుంటూరు కారంపై ఆడియెన్స్ రెస్పాన్స్ వైరల్ అవుతోంది. అయితే, ఎన్నో అంచనాలతో వచ్చిన గుంటూరు కారం మూవీకి నెగెటివ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఫ్యాన్స్, సినీ లవర్స్ మూవీపై పెదవి విరిచారు. అత్తారింటికి దారేది, అల వైకుంఠపురములో, అజ్ఞాతవాసి ఇలా సినిమాలన్నింటిని కలిపి ఏదో ఒకటి తీసినట్లుగా ఉందని మండిపడుతున్నారు. కనీసం ఈ సినిమాల్లో స్టోరీ ఉందని, గుంటూరు కారం మరీ దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Trivikram and thaman left guntur kaaram movie in the middle
Trivikram

గుంటూరు కారంలో ఏం లేదని, మరో అజ్ఞాతవాసి అయిందని అంటున్నారు. అది అజ్ఞాతవాసి అయితే.. ఇది గుంటూరు వాసి అయిందని గగ్గోలు పెడుతున్నారు. కథ లేకుండా నాలుకు కామెడీ సీన్స్, ఫైట్ సీన్స్ పెట్టి తూతూ మంత్రంగా సినిమాను నెట్టుకొచ్చినట్లు ఉందంటున్నారు. అలాగే మరోవైపు కొంతమంది సినిమా చెత్త‌గా ఉందిన చెప్పుకొస్తున్నారు. అంతేకాదు కారులో థియేట‌ర్‌కి వ‌చ్చిన థ‌మ‌న్, త్రివిక్ర‌మ్‌పై కొంద‌రు మాట‌ల తూటాలు పేల్చారు. మొత్తానికి త్రివిక్ర‌మ్‌కి ఈ సినిమా మ‌రో పెద్ద దెబ్బ‌గా మారింది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago