Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్ సింగ‌పూర్ వెళ్ల‌డానికి కార‌ణం ఇదే.. అస‌లు కార‌ణం తెలిసింది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Pawan Kalyan &colon; ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి&comma; పపర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్ర‌స్తుతం రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్నారు&period;ఆయ‌à°¨ సినిమాల‌కి గ్యాప్ ఇచ్చి పూర్తిగా రాజ‌కీయాల‌కి à°ª‌రిమితం అయ్యారు&period; పంచాయతీ రాజ్&comma; గ్రామీణాభివృద్ధి లాంటి కీలక శాఖలను చేపట్టిన ఆయన వరుస సమీక్షలు&comma; సమావేశాలతో జూన్ నుంచి తీరిక లేకుండా ఉన్నారు&period; ప్రస్తుతం మంత్రిత్వ శాఖల పనులతో తలమునకలై పని చేస్తున్నారు&period; అయితే&comma; ఇటీవల సడెన్‍గా పవన్ కల్యాణ్ తన భార్య అనా లెజెనెవాతో కలిసి సింగపూర్ వెళ్లాడు&period; ఎయిర్ పోర్ట్‌లో à°¦‌ర్శ‌à°¨‌మివ్వ‌డంతో ఆయ‌à°¨ ఎటు వెళ్లి వెళ్లారో అర్ధం కాలేదు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాజాగా అన్నా కొణిదెల గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి&period; పట్టా అందుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ తో కలిసి అన్నా లెజినోవా ఫొటోలు దిగారు&period; కొద్ది రోజుల క్రితం వరకు వారాహీ దీక్షలో ఉన్న పవన్ కళ్యాణ్&period;&period; దీక్షా వస్త్రాల్లోనే కనిపించారు&period; సింగపూర్ పర్యటనలో మాత్రం పవన్ కళ్యాణ్ సింపుల్ ఫార్మల్ లుక్‌లో కనిపించడం అభిమానులను ఆకట్టుకుంటోంది&period; &period; సింగపూర్ లో కూడా పవన్ స్టైల్&comma; స్వాగ్ అసలు మారలేదు అంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు&period; అలాగే పవన్ భార్య అన్నా లెజినోవాకు శుభాకాంక్షలు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;27922" aria-describedby&equals;"caption-attachment-27922" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-27922 size-full" title&equals;"Pawan Kalyan &colon; à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ సింగ‌పూర్ వెళ్ల‌డానికి కార‌ణం ఇదే&period;&period; అస‌లు కార‌ణం తెలిసింది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;07&sol;pawan-kalyan&period;jpg" alt&equals;"this is the reason why Pawan Kalyan went to singapore" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-27922" class&equals;"wp-caption-text">Pawan Kalyan<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సింగపూర్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పట్టా పొందిన సతీమణికి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు&period; ఈ సందర్భంగా తన భార్యతో తీసుకున్న సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు&period; అంతకు ముందు రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ స్టేట్ యూనివర్శిటీలో చదువుకున్నారు అన్నా లెజినోవా&period; అలాగే బ్యాంకాక్‌లోని చులాలాంగ్‌కార్న్ యూనివర్సిటీ నుంచి థాయ్ స్టడీస్‌లో మొదటి మాస్టర్స్ డిగ్రీ సాధించారు&period;2011లో వచ్చిన తీన్ మార్ సినిమాలో పవన్ కళ్యాణ్&comma; అన్నా లెజినోవా కలిసి నటించారు&period; ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారి పెళ్లి వరకూ వెళ్లింది&period; 2013లో వీరిద్దరి మ్యారెజ్ కాగా&period;&period; వీరికి కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ఉన్నాడు&period; రష్యాకు చెందిన అన్నా లెజినోవా మోడల్ గా కెరీర్ ప్రారంభించి పలు చిత్రాల్లో నటించింది&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago