Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్ సింగ‌పూర్ వెళ్ల‌డానికి కార‌ణం ఇదే.. అస‌లు కార‌ణం తెలిసింది..!

Shreyan Ch by Shreyan Ch
July 21, 2024
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పపర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్ర‌స్తుతం రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్నారు.ఆయ‌న సినిమాల‌కి గ్యాప్ ఇచ్చి పూర్తిగా రాజ‌కీయాల‌కి ప‌రిమితం అయ్యారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి లాంటి కీలక శాఖలను చేపట్టిన ఆయన వరుస సమీక్షలు, సమావేశాలతో జూన్ నుంచి తీరిక లేకుండా ఉన్నారు. ప్రస్తుతం మంత్రిత్వ శాఖల పనులతో తలమునకలై పని చేస్తున్నారు. అయితే, ఇటీవల సడెన్‍గా పవన్ కల్యాణ్ తన భార్య అనా లెజెనెవాతో కలిసి సింగపూర్ వెళ్లాడు. ఎయిర్ పోర్ట్‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌డంతో ఆయ‌న ఎటు వెళ్లి వెళ్లారో అర్ధం కాలేదు.

తాజాగా అన్నా కొణిదెల గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పట్టా అందుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ తో కలిసి అన్నా లెజినోవా ఫొటోలు దిగారు. కొద్ది రోజుల క్రితం వరకు వారాహీ దీక్షలో ఉన్న పవన్ కళ్యాణ్.. దీక్షా వస్త్రాల్లోనే కనిపించారు. సింగపూర్ పర్యటనలో మాత్రం పవన్ కళ్యాణ్ సింపుల్ ఫార్మల్ లుక్‌లో కనిపించడం అభిమానులను ఆకట్టుకుంటోంది. . సింగపూర్ లో కూడా పవన్ స్టైల్, స్వాగ్ అసలు మారలేదు అంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. అలాగే పవన్ భార్య అన్నా లెజినోవాకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

this is the reason why Pawan Kalyan went to singapore
Pawan Kalyan

సింగపూర్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పట్టా పొందిన సతీమణికి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా తన భార్యతో తీసుకున్న సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతకు ముందు రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ స్టేట్ యూనివర్శిటీలో చదువుకున్నారు అన్నా లెజినోవా. అలాగే బ్యాంకాక్‌లోని చులాలాంగ్‌కార్న్ యూనివర్సిటీ నుంచి థాయ్ స్టడీస్‌లో మొదటి మాస్టర్స్ డిగ్రీ సాధించారు.2011లో వచ్చిన తీన్ మార్ సినిమాలో పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా కలిసి నటించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారి పెళ్లి వరకూ వెళ్లింది. 2013లో వీరిద్దరి మ్యారెజ్ కాగా.. వీరికి కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ఉన్నాడు. రష్యాకు చెందిన అన్నా లెజినోవా మోడల్ గా కెరీర్ ప్రారంభించి పలు చిత్రాల్లో నటించింది.

Tags: Pawan Kalyan
Previous Post

Poltergeist On OTT : ఈ హార‌ర్ మూవీ చాలా డేంజ‌ర్.. సినిమా తీస్తూనే ఆరుగురు మృతి.. ఎక్క‌డ చూడాలంటే..?

Next Post

Kalki 2898AD : ప్ర‌భాస్, అమితాబ్ బ‌చ్చ‌న్‌తో పాటు క‌ల్కి టీంకి లీగ‌ల్ నోటీసులు.. కార‌ణం ఇదే..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Raghurama Krishnam Raju : నాలుగేళ్ల త‌ర్వాత ఏపీలో అడుగుపెట్టిన ర‌ఘురామ‌.. జ‌గ‌న్‌కి థ్యాంక్స్

by Shreyan Ch
January 16, 2024

...

Read moreDetails
ఆరోగ్యం

Knee Pains : మోకాళ్ల నొప్పుల‌కు అద్భుత‌మైన చిట్కా.. 3 రోజుల్లోనే మార్పు వ‌స్తుంది..!

by editor
October 4, 2022

...

Read moreDetails
వార్త‌లు

29 రోజుల్లో పూర్తైన చిరంజీవి సినిమా.. ఏకంగా 500 రోజులు ఆడింది.. ఆ మూవీ ఏదంటే..?

by Shreyan Ch
February 24, 2023

...

Read moreDetails
వార్త‌లు

Chitram Bhalare Vichitram : చిత్రం భ‌ళారే విచిత్రం మూవీకి చెందిన ఈ విష‌యాలు మీకు తెలుసా..?

by editor
May 12, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.