Poltergeist On OTT : ఈ హార‌ర్ మూవీ చాలా డేంజ‌ర్.. సినిమా తీస్తూనే ఆరుగురు మృతి.. ఎక్క‌డ చూడాలంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Poltergeist On OTT &colon; ఇటీవ‌à°² హార‌ర్ మూవీస్ కి క్రేజ్ ఎక్కువ‌గా ఉంది&period; హార‌ర్ సినిమాలు చూసేందుకు ప్రేక్ష‌కులు ఆస‌క్తి చూపుతున్నారు&period; భయపెట్టే హర్రర్ సినిమాలలో భయపెట్టే ఎలిమెంట్స్ ఉంటూ ఉంటాయి&period; కొన్ని కల్పిత కథలైతే&period;&period; మరికొన్ని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ నుంచి ఆధారంగా తీసుకుని రూపొందించిన కథలు&period; అయితే ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా అయితే&period;&period; ఏకంగా మూవీ తీసేటప్పుడే కొంతమంది నటి నటులు&period;&period; భయపడి చనిపోయారట&period; à°®‌à°°à°¿ ఆ సినిమా ఎంత‌గా à°­‌à°¯‌పెట్టిందో అర్ధం చేసుకోవ‌చ్చు&period; అయితే ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది&period; సాధారణంగా హారర్ సినిమాల్లో దెయ్యాలు మనుషుల్ని వెంటాడి చంపడం చూస్తుంటాం&period; లేదంటి అలాంటి హారర్ సినిమాలు చూస్తునప్పుడు భయపడి చనిపోయిన ప్రేక్షకులను చూసుంటాం&period; కానీ ఓ హారర్ మూవీని తీసిన ఆరుగురు నటీనటులు ప్రొడక్షన్ సమయంలోనో లేదా సినిమా రిలీజ్&ZeroWidthSpace; అయిన కొద్ది రోజుల్లోనే చనిపోవడం ఇప్పుడు చ‌ర్చనీయాంశంగా మారింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మరి ఆ సినిమా ఏదో కాదు 1982 లో హాలీవుడ్ లో వచ్చిన&period;&period; &OpenCurlyDoubleQuote;పోల్టర్‌గైస్ట్” మూవీ&period; ఈ సినిమాను టోబీ హూపర్ డైరెక్ట్ చేయగా&period;&period; ప్రముఖ దర్శకుడు స్టీఫెన్ స్పీల్‌బెర్గ్ స్క్రీన్ ప్లే అందించారు&period; అయితే ఈ హర్రర్ మూవీ తీసిన సమయంలోనే సెట్ లో అందరికి వణుకు పుట్టించాయట కొన్ని సీన్స్&period; ఒక కుటుంబం నివసిస్తున్న&period;&period; ఇంటి పైన వరుసగా దెయ్యాలు దాడి చేసి&period;&period; అదే ఇంట్లో ఉండే వాళ్ళ కూతురిని ఎత్తుకుని వెళ్లిపోతాయి&period; ఆ తర్వాత ఏం జరిగింది &quest; ఎందుకు ఆ దెయ్యాలు ఆ ఇంటిపై దాడి చేస్తాయి&quest; అనేదే ఈ మూవీ కాన్సెప్ట్&period; అయితే ఈ మూవీ క్లైమాక్స్ సీన్ లో ఒక లేడి అస్థిపంజరాలు ఉన్న ఓ చెరువులోకి దూకుతుంది&period; షూటింగ్ సమయంలో&period;&period; ఆ చెరువులో డమ్మీ ఆస్థి పంజరాలు పెట్టకుండా నిజమైన అస్థి పంజరాలను పెట్టారట మేకర్స్ &period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;27914" aria-describedby&equals;"caption-attachment-27914" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-27914 size-full" title&equals;"Poltergeist On OTT &colon; ఈ హార‌ర్ మూవీ చాలా డేంజ‌ర్&period;&period; సినిమా తీస్తూనే ఆరుగురు మృతి&period;&period; ఎక్క‌à°¡ చూడాలంటే&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;07&sol;poltergeist&period;jpg" alt&equals;"Poltergeist On OTT know where is it streaming details here" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-27914" class&equals;"wp-caption-text">Poltergeist On OTT<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ కొలనులోకి దూకినప్పుడు జోబెత్&ZeroWidthSpace;కు అవి నిజమైన అస్థిపంజరాలని తెలీదట&period; చాలా కాలం తర్వాత తనకీ విషయం తెలిసిందని జోబెత్&ZeroWidthSpace; చెప్పింది&period; అయితే నిజమైన అస్థిపంజరాలను ఉపయోగించడం&comma; చనిపోయినవారిని అవమానించడమేనని&comma; అందుకే అస్థిపంజరాల శాపం తగిలినట్లు పుకార్లు వచ్చాయి &period;&period; మూవీలో పెద్ద కూతురిగా నటించిన డొమినిక్ డూన్&ZeroWidthSpace; 1982 నవంబర్ లో తన బాయ్&ZeroWidthSpace;ఫ్రెండ్&ZeroWidthSpace; చేతిలో హత్యకు గురైంది&period; అప్పుడు ఆమె వయసు 23&period; చిన్న కూతురుగా నటించిన హీథర్ ఓరూర్కీ 12 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో కన్నుమూసింది&period; సినిమాలోని మారో కాస్ట్ మెంబర్ లూ పెర్రీమాన్ 2009లో దారుణ హత్యకు గురయ్యాడు&period; ఇక ఈ సినిమాలో మాంత్రికుడిగా చేసిన జూలియన్ బెక్ 1987లో క్యాన్సర్ తో చనిపోయాడు&period; అనంతరం మూడు చావులు ఈ సినిమా ఫ్రాంచైజీతోనే ముడిపడ్డాయని వార్తలు వచ్చాయి&period; వీరిలో ప్రీస్ట్&ZeroWidthSpace; పాత్ర పోషించిన జులియన్ బెక్&ZeroWidthSpace; 1987లో క్యాన్సర్&ZeroWidthSpace;తో మరణించాడు&period; ఇక పోల్టర్‌గిస్ట్ రెండో భాగంలో నటించిన షామాన్&ZeroWidthSpace;&lpar;ఆత్మలతో మాట్లాడేవాడు&rpar; విల్ సాంప్సన్ కూడా కిడ్నీ ఫెయిల్&ZeroWidthSpace;తో చనిపోయాడు&period; ఇతడు మూవీ సెట్స్&ZeroWidthSpace;లో దెయ్యం ఉందంటూ&comma; అతడు ఆ దెయ్యాన్ని తరిమేయడానికి ప్రత్యేకంగా పూజలు కూడా చేయించాడు&period; అయినా కూడా మరణించాడు&period; ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌తో పాటు డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ ఓటీటీలో అందుబాటులో ఉంది&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago