ఈ హీరోలు క‌వ‌ల‌లు కాదు.. కానీ ఒకే ఫేస్ తో క‌నిపిస్తారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">మనుషుల‌ని పోలిన à°®‌నుషులు ప్ర‌పంచంలో ఏడుగురు ఉంటార‌ని అంటుంటారు&period; అయితే ఇటీవ‌à°² సోష‌ల్ మీడియా ప్రాముఖ్య‌à°¤ పెర‌గ‌డం à°µ‌à°²‌à°¨ అటువంటి వారు à°®‌à°¨‌కు క‌నిపిస్తున్నారు&period; సినిమా ఇండ‌స్ట్రీలోను ఒకే ఫేస్ క‌ట్‌తో ఉన్న హీరోస్ కొంద‌రు ఉన్నారు&period; కొన్నిసార్లు ఒకరితో ఒకరికి సంబంధం లేకపోయినా కాస్త పోలికలు దగ్గరగా ఉంటాయి&period; అయితే మన టాలీవుడ్ విషయానికొస్తే కొంత మంది అక్క చెల్లెలు హీరోయిన్స్ గా రాణించి లేదా ఒకరు ఇండస్ట్రీలో ఉండి మరొకరు లేకపోయినా అచ్చం కవల పిల్లల్ల ఉండే కొంతమంది హీరోయిన్స్ ఉన్నారు&period; అలా హీరోలు కూడా ఉన్నారు&period; బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ గురించి మనం కొత్తగా తెలుసుకోవాల్సింది లేదా&period; కానీ ఈయన లాగే ఉండే మరో నటుడు సోనూ సూద్&period; బిగ్ బి యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు సోనూసూద్‌లానే ఉంటాడు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మెగా పవర్ స్టార్ రామ్ చరణ్&comma; కేజీఎఫ్ లో హీరో అయినా కన్నడ నటుడు యష్ కొన్ని యాంగిల్స్ లో ఒకేలా ఉంటారు&period;కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్&comma; ఇటీవల లవ్ టుడే తో ప్రేక్షకులను అలరించిన నటుడు&comma; దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ కూడా దాదాపు ఒకే లుక్‌లో క‌నిపిస్తారు&period; కోలీవుడ్ స్టార్ హీరో విజయ్&comma; అతడి కజిన్ విక్రాంత్ కొంచెం ఒకేలా ఉంటారు&period; అలాగే రాజా రాణి లో ఒక హీరో గా నటించిన జై కూడా చూడటానికి విజయ్ లనే ఉంటాడు&period; ఇక నాచురల్ స్టార్ నాని&comma; అలాగే కోలీవుడ్ హీరో à°¶à°¿à°µ కార్తికేయన్ కూడా చూడటానికి ఒకేలా కనిపిస్తారు&period; అలాగే వారిద్దరి కామెడీ టైమింగ్ కూడా ఒకేలా ఉంటుందని చాలా మంది అంటుంటారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-14493 size-full" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;heroes&period;jpg" alt&equals;"these heroes look like same " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లానే ఉంటాడు మరో తెలుగు నటుడు&period; అత‌ను ఎవరో కాదు హీరో ప్రిన్స్&period; పలు చిన్న చిత్రాల్లో హీరోగా నటించిన ప్రిన్స్ కొన్ని యాంగిల్స్ లో మహేష్ లానే క‌నిపిస్తాడు&period; à°®‌నోడు బిగ్ బాస్ లో కూడా సంద‌à°¡à°¿ చేశాడు&period; ఎనర్జిటిక్ స్టార్ రామ్&comma; అలాగే యువ నటుడు అరుణ్ అదిత్ కూడా చూడటానికి ఒకేలా ఉంటారు&period; బాలీవుడ్ బాద్షా షారుఖ్ లాగే మరో హీరో నిఖిల్ ద్వివేది ఉంటారు&period; మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్&comma; హాలీవుడ్ హీరో టామ్ హాంక్స్ ఒకేలా ఉంటారు&period; ఇదే మాదిరిగా హీరోయిన్స్ కూడా కొంద‌రు సేమ్ ఫేస్ క‌ట్ తో ఉంటారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"&lowbar;VVO&lowbar;kpT8BQ" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago