Priya Prakash Varrier : ప్రియా ప్రకాశ్ వారియర్.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కే ఒక్క కన్ను గీటుతో దేశ వ్యాప్తంగా అభిమానుల్నీ సంపాదించుకున్న మలయాళీ అందం ఒక్కసారిగా వార్తలలోకి ఎక్కింది.. ఆమె అదృష్టం అలా కుదిరిన.. ఆమె నటించిన ‘ఒరు అదార్ లవ్’ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. ఇక ఆ తర్వాత కూడా ఈ భామ నటించిన సినిమాలు పెద్దగా అలరించలేకపోయాయి.. దీంతో అవకాశాలు పూర్తిగా తగ్గాయి. ఇక అది అలా ఉంటే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ అప్పుడప్పుడు తన హాట్నెస్ పిక్స్ తో పాటు వీడియోలు పంచుకుంటూ ఉంటుంది. సినిమా అవకాశాలు వస్తున్నా రాకపోయినా కూడా ప్రియా ప్రకాష్ వారియర్ సోషల్ మీడియాలో రెగ్యులర్ గా మాత్రం గ్లామరస్ ఫోటోలతో అలరిస్తూ ఉంటుంది.
రీసెంట్‌గా ఈ అమ్మడు తన బికినీ అందాలు హైలెట్ అయ్యేలా దర్శనమిచ్చింది.క్యూట్ లుక్‌లో మతులు పోగొడుతూ రచ్చ చేసింది. ప్రియా ప్రకాశ్ అందాల దాడికి కుర్రకారు చిత్తైపోయారు. ప్రియా ప్రకాశ్ లుక్స్ చూసి ప్రతి ఒక్కరు స్టన్ అవుతున్నారు. అంతేకాదు అమ్మడి ఆరబోత చూసి ఔరా అంటున్నారుప్రియా ప్రకాష్ వారియర్ అనగానే ఆమెకు సంబంధించిన ఒక చిన్న వీడియో క్లిప్ అయితే అందరికీ గుర్తు వస్తుంది. అప్పట్లో అమ్మడు వాట్స్అప్ అలాగే యూట్యూబ్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో బాగా వైరల్ అయింది.
అంతేకాకుండా గూగుల్ లో అప్పుడు అత్యధికంగా సెర్చ్ చేయబడిన పేర్లలో కూడా ఆమె పేరు నిలవడం విశేషం. అంతగా తన కన్నుగిటిన ఒక క్లిప్ అయితే బాగా వైరల్ అయింది. భాషా బేధం లేకుండా దాదాపు అన్ని వర్గాల ప్రేక్షకులకు కూడా ఆమె చేరువయ్యేలా టైమ్ కలిసి వచ్చింది. 2018లో ‘నీ వానం నాన్ మఝాయ్’ రిలీజ్‌కి ముందే క్రేజీ స్టార్ డమ్ తెచ్చుకున్న ఈ బ్యూటీకి.. సిల్వర్ స్క్రీన్ మాత్రం అస్సలు కలిసిరావడం లేదు. 2018లో రావాల్సిన ‘శ్రీదేవీ బంగ్లా’ సినిమాపై కోర్టు కేసుల్లో చిక్కుకుంది. 2019లో ఒరు ఆదార్ లవ్‌తో పలకరించినా.. అదీ మెప్పించలేదు. తెలుగులో పలు సినిమాలు చేసిన కూడా ఈ బ్యూటీ అంతగా అలరించలేకపోయింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…