Amala Paul : మలయాళ ముద్దుగుమ్మ అమలాపాల్ గురించి తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ అమ్మడు స్టార్ హీరోలతో కూడా కలిసి పని చేసింది. నాయక్ సినిమాతో 2013లో తెలుగు సినీ పరిశ్రమలో బిగ్ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఇద్దరమ్మాయిలతో, లవ్ ఫెయిల్యూర్, జెండాపై కపిరాజు, మేము, ఆమె చిత్రాల్లో నటించి సత్తా చాటింది. మొదట్లో కొంచెం పద్దతిగా కనిపించిన అమలాపాల్ ఇప్పుడు మాత్రం రెచ్చిపోయే అందాలతో కుర్రాళ్ల మతులు పోగొడుతూ పిచ్చెక్కిస్తుంది. అమలా పాల్ క్యూట్ అండ్ హాట్ నెస్ కి సోషల్ మీడియా షేక్ అవుతుంది.
గతంలో కంటే ప్రస్తుతం అమలాపాల్ క్రేజ్ పెరిగింది. అందుకు కారణం ఆమె వైవిధ్యమైన కథలు ఎంచుకోవడమనే చెప్పాలి. బోల్డ్ గా నటిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పాత్ర నచ్చితే న్యూడ్ గా నటించేందుకు కూడా ఆమె వెనుకాడడం లేదు. ఆడై చిత్రంలో అమలాపాల్ న్యూడ్ గా నటించి అందరిని ఆశ్చర్యపరచింది. ఇక ఇప్పుడు మలాపాల్ క్రేజీ హీరో పృథ్వీరాజ్ సుకుమార్ నటిస్తున్న ‘ఆడుజీవితం’ అనే చిత్రంలో నటిస్తోంది. నేషనల్ అవార్డు విజేత బ్లేస్సి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఎడారిలో వలస జీవుల ఆకలి వేదన, బానిస బతుకు నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఇటీవల ట్రైలర్ విడుదల కాగా, ఇందులో లో పృథ్వీరాజ్, అమలాపాల్ మధ్య ఘాటైన లిప్ లాక్ సన్నివేశం ఉంది. దానిపై స్పందించిన అమల ముందుగానే ఆ సీన్ కి నేను ఓకె చెప్పా. ఆ సన్నివేశం పండాలంటే తప్పనిసరిగా లిప్ లాక్ ఉండాలి. అందుకే చేశా. అంతే కాదు కథ డిమాండ్ చేస్తే న్యూడ్ గా నటించేందుకు కూడా నేను సిద్దమే అని చెప్పుకొచ్చింది. అయితే ఇటీవల ఈ అమ్మడు తెగ తిరిగేస్తూ అక్కడ బికినీలలో దర్శనమిస్తూ నానా రచ్చ చేస్తుంది. తాజాగా జలకాలాడుతూ ఈ అమ్మడు చేస్తున్న రచ్చ చూసి ప్రతి ఒక్కరు ఔరా అంటున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…