Charith : మ‌హేష్ బాబు మేన‌ల్లుడు.. అచ్చం మామ‌లాగే ఉన్నాడుగా.. దించేశాడు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Charith &colon; సూప‌ర్ స్టార్ కృష్ణ à°¨‌ట‌వార‌సులుగా ఇండ‌స్ట్రీకి ఎంతో మంది హీరోలు à°µ‌చ్చారు&period; కృష్ణ à°¤‌à°¨‌యులు à°°‌మేష్ బాబు&comma; à°®‌హేష్ బాబు స్టార్ హీరోలుగా ఓ వెలుగు వెలిగారు&period; ఇప్పుడు సుధీర్ బాబు కూడా ఓ మాస్త‌రుగా రాణిస్తున్నాడు&period; ఇక చైల్డ్ ఆర్టిస్ట్‌లుగా కూడా సంద‌à°¡à°¿ చేసేందుకు కొంత మంది సిద్ధ‌à°®‌వుతున్నారు&period; మహేష్ బాబు నటించిన &&num;8216&semi;నేనొక్కడినే&&num;8217&semi; సినిమా లో మహేష్ బాబు చిన్నప్పటి పాత్రలో ఆయన తనయుడు గౌతమ్ కృష్ణ నటించిన విషయం తెల్సిందే&period; ఆ సినిమాతో గౌతమ్ కృష్ణ కు మంచి గుర్తింపు వచ్చింది&period; నేనొక్కడినే సినిమాలో గౌతమ్ పాత్ర నిడివి కాస్త ఎక్కువగానే ఉంటుంది&period; కనుక ప్రేక్షకుల్లో రిజిస్ట్రర్ అయ్యాడు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పటికి కూడా గౌతమ్ మళ్లీ ఎప్పుడు నటిస్తాడా అంటూ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు&period; మహేష్ బాబు తన మేనల్లుడు చరిత్ ను కూడా ఇండ‌స్ట్రీకి à°ª‌రిచ‌యం చేయ‌బోతున్న‌ట్టు అప్ప‌ట్లో వార్త‌లు à°µ‌చ్చాయి&period; సర్కారు వారి పాట సినిమా లో కొన్ని కీల‌క సన్నివేశాల్లో నటించేందుకు గాను సుధీర్ బాబు తనయుడు అయిన చరిత్ ను ఎంపిక చేసినట్లుగా ప్ర‌చారం చేశారు&period; కాని అది జ‌à°°‌గ‌లేదు&period; అయితే త్వ‌à°°‌లో మాత్రం చ‌రిత్ వెండితెర ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్టు టాక్&period; అయితే తాజాగా చ‌రిత్ à°¤‌à°¨ తండ్రితో క‌లిసి ఓ ఈవెంట్‌లో పాల్గొన్నాడు&period; ఆ ఈవెంట్‌లో à°®‌హేష్ మేన‌ల్లుడు చ‌రిత్‌ని చూస్తుంటే రానున్న రోజుల‌లో మంచి హీరో అయ్యే à°²‌క్ష‌ణాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;14480" aria-describedby&equals;"caption-attachment-14480" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-14480 size-full" title&equals;"Charith &colon; à°®‌హేష్ బాబు మేన‌ల్లుడు&period;&period; అచ్చం మామ‌లాగే ఉన్నాడుగా&period;&period; దించేశాడు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;mahesh-babu-son-in-law-charith&period;jpg" alt&equals;"mahesh babu son in law Charith latest video viral " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-14480" class&equals;"wp-caption-text">Charith<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చ‌రిత్ సాయిధ‌à°°‌మ్ తేజ్ à°¨‌టించిన విన్న‌ర్ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా క‌నిపించాడు&period; క‌à°¥‌కు కీల‌కమైన à°¸‌న్నివేశాల‌లో చాలా బాగా à°¨‌టించాడు&period; ఇంటి నుండి తండ్రిపై ద్వేషంతో ఆ పిల్లాడు à°ª‌రిగెడుతుంటే వెన‌క గుర్రాలు à°ª‌à°°‌గెడుతున్న‌ట్టు సినిమాలో గోపిచంద్ à°®‌లినేని అద్భుతంగా చూపించాడు&period; అయితే ఈ సినిమాలో à°¤‌à°¨ కుమారుడి à°ª‌రుగు మేన‌మామ à°®‌హేష్ బాబు లా ఉంద‌ని మురిసిపోయాడు సుధీర్ బాబు&period; చూస్తుంటే అత‌డిని త్వ‌à°°‌లోనే ఇండ‌స్ట్రీకి à°ª‌రిచ‌యం చేసేలా క‌నిపిస్తున్నాడు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"0AszRVMqMJU" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago