GT Vs CSK IPL 2023 Final : కంట‌త‌డి పెట్టిన ధోనీ.. చెన్నై శిబిరంలో అపురూప ఘ‌ట్టాలు.. వీడియో..!

<p style&equals;"text-align&colon; justify&semi;">GT Vs CSK IPL 2023 Final &colon; మొత్తానికి ఈ ఏడాది ఐపీఎల్ à°¸‌à°®‌రం ముగిసింది&period; ఎవ‌రు క‌ప్ సాధిస్తారా అని ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఆశ‌తో ఎదురు చూడ‌గా&comma; 16à°µ ఎడిషన్ లో ఎంఎస్ ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐదోసారి ఛాంపియన్‌గా అవతరించింది&period; అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో గుజరాత్ టైటాన్స్‌పై 5 వికెట్ల తేడాతో సీఎస్‌కే గెలిచి&comma; ట్రోఫీని దక్కించుకొని à°­‌లా అనిపించింది&period; ఈ క్ర‌మంలో ఎంఎస్ ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐదోసారి ఛాంపియన్‌గా అవతరించింది&period; చివరి వరకు ఉత్కంఠంగా జరిగిన ఈ మ్యాచులో చెన్నై చివరి బంతికి విజయం సాధించింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 4 వికెట్లను 214 పరుగుల‌ భారీ స్కోర్ చేసింది&period; ఇక భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ధోనీసేనకి మరోసారి వరుణుడు అడ్డంగా నిలిచాడు&period; దీంతో దాదాపు 3 గంటలు వర్షం కారణంగా నిలిచిపోయిన ఈ మ్యాచ్ అర్ధ రాత్రి మొదలయింది&period; దీంతో చెన్నై లక్ష్యాన్ని డక్ వర్త్ 15 ఓవర్లలో 171 పరుగులు కుదించాల్సి à°µ‌చ్చింది&period; అయితే ఆట‌గాళ్లలు దూకుడుగా బ్యాటింగ్ చేసి తమ జట్టుకి విజయాన్ని అందించారు&period; దీంతో రికార్డ్ స్థాయిలో 5 à°µ సారి చెన్నై ఐపీఎల్ టైటిల్ అందుకుంది&period; అయితే ఈ ట్రోఫీ ధోని అందుకోకుండా ఇద్దరి ప్లేయర్లని స్టేజ్ మీదకి పిలిచి సర్ ప్రైజ్ చేసాడు&period; సహచర ప్లేయర్లయినటువంటి జడేజా&comma; రాయుడుని ట్రోఫీ అందుకోవాల్సిందిగా కోరాడు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;14474" aria-describedby&equals;"caption-attachment-14474" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-14474 size-full" title&equals;"GT Vs CSK IPL 2023 Final &colon; కంట‌à°¤‌à°¡à°¿ పెట్టిన ధోనీ&period;&period; చెన్నై శిబిరంలో అపురూప ఘ‌ట్టాలు&period;&period; వీడియో&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;gt-vs-csk-2023-ipl-final&period;jpg" alt&equals;"GT Vs CSK IPL 2023 Final rare moments in chennai team " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-14474" class&equals;"wp-caption-text">GT Vs CSK IPL 2023 Final<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంబటి రాయుడికి ఇదే చివరి ఐపీఎల్ మ్యాచ్ కాగా &period;&period; జడేజా మాత్రం అసాధ్యం అనుకున్న మ్యాచ్ ని సుసాధ్యం చేసి చెన్నైకి మర్చిపోలేని విజయాన్ని అందించాడు&period; వీరిద్దరే ఈ ట్రోఫీ తీసుకోవడానికి నిజమైన అర్హులు అని భావించిన ధోని వారిని స్టేజ్ మీదకి పిలిచి ట్రోఫీ తీసుకోవాల్సిందిగా కోరాడు&period; మోహిత్ శర్మ బౌలింగ్‌లో 5à°µ బంతికి సిక్సర్&comma; చివరి బంతికి ఫోర్ కొట్టి మ్యాచ్‌ను గెలిపించచిన ధోని&period;&period; జడేజాను పైకి ఎత్తుకుని భావోద్వేగానికి గురయ్యాడు&period; కన్నీళ్లు కూడా వచ్చాయి&period; దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"sa5QTrj1C08" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago