Honey Rose : వైట్ శారీలో ర‌స‌గుల్లలా క‌నిపిస్తూ మ‌త్తెక్కిస్తున్న ముద్దుగుమ్మ‌

<p style&equals;"text-align&colon; justify&semi;">Honey Rose &colon; బాల‌కృష్ణ à°¨‌టించిన వీర‌సింహారెడ్డి సినిమాతో ఒక్క‌సారిగా లైమ్ లైట్‌లోకి à°µ‌చ్చిన అందాల ముద్దుగుమ్మ హనీరోజ్&period; వీరసింహారెడ్డి చిత్రంలో బాలయ్య డబుల్‌ రోల్‌ పోషించ‌గా&comma; చిత్రంలో శృతిహాసన్‌&comma; వరలక్ష్మీ శరత్‌కుమార్‌లతో పాటు హానీ రోజ్ కూడా à°¨‌టించింది&period; అయితే ఆ ఇద్ద‌రు భామ‌à°² క‌న్నా అంద‌రికి హనీ రోజే తెగ నచ్చేసింది&period; సోషల్‌ మీడియాలో అయితే ఈ బ్యూటీ క్రేజ్‌ ఓ రేంజ్‌లో ఉంది&period; ఆమె సోషల్‌ మీడియా ఖాతాలను సెర్చ్‌చేసి మరీ ఫాలో అయిపోతున్నారు&period; కొత్త ఫొటోలు అప్‌లోడ్ కాగానే లైకుల వర్షం కురిపించ‌కుండా ఉండ‌లేక‌పోతున్నారు&period; à°¹‌నీరోజ్ కి సంబంధించి తాజాగా కొన్ని ఫొటోలు నెట్టింట à°¹‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి&period; వైట్ శారీలో హనీరోజ్ à°°‌à°¸‌గుల్ర మాదిరి క‌నిపిస్తూ à°®‌త్తెక్కిస్తుంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చీర‌లోను ఈ భామ à°¤‌à°¨ పరువాల్ని&comma; అదరాలను చూపిస్తోంది&period; సోలో హీరోయిన్‌గా టాలీవుడ్‌లో సినిమా చేయకపోయినా విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్ సంపాదించుకుంది&period; చూడటానికి రసగువ్వలా ఉండే సౌత్ బ్యూటీ హనీరోజ్&period;&period;&comma;నిజంగా పేరుకు తగ్గట్లుగానే నెటిజన్లను తన తేనెలొలికే చూపులతో à°®‌త్తెక్కిస్తుంది&period; ముద్దుగుమ్మ పోజులకు కుర్రాళ్లు లవ్ యు&comma; డ్రీమ్‌ గర్ల్&comma; బ్యూటీ అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు &period;ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల క్రష్‌గా మారిపోయిన హనీరోజ్‌ 14 ఏళ్ల క్రితమే ఓ తెలుగు సినిమాలో నటించింది&period; అయితే ఈ విషయం చాలామందికి తెలియదు&period; ఆ సినిమా పేరు ఆలయం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;14470" aria-describedby&equals;"caption-attachment-14470" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-14470 size-full" title&equals;"Honey Rose &colon; వైట్ శారీలో à°°‌à°¸‌గుల్లలా క‌నిపిస్తూ à°®‌త్తెక్కిస్తున్న ముద్దుగుమ్మ‌" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;honey-rose&period;jpg" alt&equals;"Honey Rose in white saree latest video viral " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-14470" class&equals;"wp-caption-text">Honey Rose<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సీనియర్‌ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శివాజీ హీరోగా నటించగా&comma; అందులో హనీరోజ్ క‌థానాయిక‌గా à°¨‌టించింది&period; ఈ సినిమా ప్లాప్‌ కావడంతో హనీరోజ్‌కు కూడా పెద్దగా గుర్తింపు రాలేదు&period; 2014 లో వరుణ్‌ సందేశ్‌ హీరోగా తెరకెక్కిన ఈ వర్షం సాక్షిగా సినిమాలోనూ ఓ చిన్న పాత్రలో కనిపించింది&period; ఈ సినిమా కూడా పెద్దగా ఆడలేదు&period;అయితే మలయాళంలో మాత్రం మమ్ముట్టి&comma; మోహన్‌లాల్ వంటి స్టార్ హీరోల‌ సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది&period; కొన్నిరోజుల క్రితం విడుదలైన మోహన్‌లాల్‌ మాన్‌స్టర్‌ సినిమాలోనూ ప్రతినాయక పాత్రలో నటించి మెప్పించింది&period; ఇక ఈ అమ్మడు బాగానే సంపాదించిన‌ట్టు తెలుస్తుంది&period; ఆమెకు కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయని సమాచారం&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"Fh3PNgNNC6U" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago