Taraka Ratna : తార‌క‌ర‌త్న చ‌నిపోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణాలు ఇవే.. తేల్చేసిన డాక్ట‌ర్లు..

Taraka Ratna : నంద‌మూరి ఫ్యామిలీకి చెందిన యువ హీరో నంద‌మూరి తార‌క‌ర‌త్న చిన్న వ‌య‌స్సులో క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. నందమూరి మోహనకృష్ణ- శాంతి దంపతులకు ఫిబ్రవరి 22వ తేదీన ఆయన జన్మించారు. 1983 వ సంవత్సరంలో అంటే సరిగ్గా ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశానికి కొద్ది నెలల ముందు ఆయన జన్మించ‌గా, ఫిబ్ర‌వ‌రి 18, 2023న క‌న్నుమూసారు. తార‌క‌ర‌త్న ముందు సినిమాల్లో ఎంట్రీ ఇచ్చినా, సినిమాల్లో తగిన గుర్తింపు రాకపోవడంతో రాజకీయాలలో యాక్టివ్ కావాలని భావించాడు.

కొన్ని నెలల క్రితం తార‌క‌ర‌త్న గుంటూరులో చేసిన ఒక పర్యటన సూపర్ సక్సెస్ కావడంతో ఆయన గుంటూరు జిల్లా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. ఆ తరువాత బాలకృష్ణ ప్రస్తుతం పోటీ చేస్తున్న హిందూపురం నుంచి లేదా తెలుగుదేశానికి గట్టి పట్టున్న గుడివాడ నుంచి పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని ఇలా ఎన్నో ప్ర‌చారాలు జ‌రిగాయి. అయితే నారా లోకేష్ ప్రారంభించిన పాదయాత్రలో మొదటి రోజు పాల్గొన్న తారకరత్న నడుస్తూ నడుస్తూ కుప్పకూలిపోయారు. ఆ స‌మ‌యంలో వెంట‌నే ఆయనను కుప్పంలోనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్క‌డికి తరలించేందుకు 45 నిమిషాలు పట్టగా ఆ 45 నిమిషాల పాటు ఆయన గుండె ఆగిపోయింది.

these are the reasons why Taraka Ratna died
Taraka Ratna

తరువాత వైద్యులు విశ్వ ప్ర‌య‌త్నం చేయ‌డంతో మళ్లీ గుండె కొట్టుకునేలా చేశారు. అయితే తారకరత్న గుండెపోటుకు గురైన సమయంలో మెదడుకు దాదాపు 45 నిమిషాల పాటు రక్త ప్రసరణ ఆగిపోయిందని వైద్యులు గుర్తించారు. అలా ఆగిపోవడం వల్ల మెదడులోని కొంత భాగం దెబ్బతిన్నంది.గుండె సహ కాలేయం పనితీరు మెరుగుపడినప్పటికీ మెదడులోని కీలకమైన భాగం దెబ్బ తినడంతో తారకరత్న కోలుకోలేకపోయారని తెలుస్తోంది. షుగర్ ఎక్కువ‌గా ఉండ‌డం, ఆయ‌న ఫ్యామిలీకి సంబంధించిన వారికి కూడా గుండెపోటు రావ‌డం కూడా తార‌క‌ర‌త్న‌కి ఇబ్బందిగా మారింది. సీపీఆర్ అందాల్సిన టైంలో కాకుండా లేటుగా చేయడం వల్లే దానివల్ల హార్ట్ హోల్స్ లో బ్లడ్ క్లాట్ అయిపోయి.. ఆయ‌న ఆరోగ్యం విష‌మంగా మారేలా చేసింద‌ని ప‌లువురు వైద్యులు చెప్పుకొస్తున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago