Sreeleela : శ్రీలీల.. ఇప్పుడు మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీగా మారిన ఈ అమ్మడు కుర్రాళ్లకి కలల రాణిగా మారింది. శ్రీలీల లాంటి ఓ గర్ల్‌ఫ్రెండ్ ఉంటే చాలు అని చాలామంది బాయ్స్ అనుకుంటున్నారు. ఆమె ఏజ్ జస్ట్ 21 అయిన ఫ్యాన్ బేస్ మాత్రం 1.2 మిలియన్ కిపైగానే ఉంది. కన్నడలో 2 సినిమాల్లో నటించిన శ్రీ.. పెళ్లిసందD సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ సినిమాతో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల ధమాకా చిత్రంతో పలకరించింది. ఇందులో రవితేజతో ఈ అమ్మడు చేసిన రచ్చ పీక్స్ లోనే అని చెప్పాలి. గ్లామర్ ఒకలబోస్తూ క్యూట్ స్టెప్పులతో మెంటలెక్కించింది. తాజాగా ధమాకా మేకింగ్ వీడియో విడుదల చేయగా, ఇందులో శ్రీ బ్యూటీ ఫుల్ లుక్స్ కుర్రాళ్లకి మెంటలెక్కిస్తున్నాయి.
శ్రీలీల అందాలతో పాటు ఆమె డ్యాన్స్‌కి కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు. శ్రీలీల రాబోయే కాలానికి కాబోయే స్టార్ హీరోయిన్ అంటూ కొందరు జోస్యాలు చెబుతున్నారు. ధమాకా విడుదలకు ముందే ఆమె ఆరడజను సినిమాలను ఓకే చేసింది. ఈ భామ ఎన్టీఆర్, కొరటాల శివ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసినట్టు సమాచారం. గతంలో కృతి శెట్టి అయితే ఎలా ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్‌గా మారింది.. ఇప్పుడు పెళ్లి సందD సినిమాతో శ్రీలీల పరిస్థితి కూడా అలానే ఉందని అంటున్నారు. పెళ్లి సందD సినిమాలో నటించినందుకు శ్రీలీలకు మంచి పేరొచ్చింది. చూడడానికి అందంగా కనిపించడంతో పాటు నటన, డాన్స్ లలో అదరగొట్టడంతో ఈ అమ్మడికి వరుస ఆఫర్స్ వస్తున్నాయి.
ధమాకా సక్సెస్‌తో శ్రీలీల ఒక్కసారిగా తన పారితోషకం పెంచినట్టు వార్తలు వస్తున్నాయి. ధమాకా సినిమాకు రూ. 30 లక్షల వరకు డిమాండ్ చేసిన ఈమె ఇపుడు ఏకంగా రూ. కోటి వరకు తన రెమ్యునరేషన్‌ను పెంచినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసినట్టు సమాచారం. ఇందులో మెయిన్ లీడ్‌లో జాన్వీ కపూర్ నటిస్తోంది. పైగా ఎన్టీఆర్ రెండు పాత్రలు చేస్తున్నట్టు కాబట్టి ఈమెను తీసుకున్నట్టు సమాచారం. మరి ఈ సినిమాకి బాగానే పుచ్చుకుందని టాక్.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…