నాగార్జున కెరీర్‌లో మ‌రో డిజాస్టార్‌.. ది ఘోస్ట్ మూవీకి మొత్తంగా ఎంత న‌ష్టం వ‌చ్చిందంటే..?

నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ స్పెథ్రిల్లర్ ఘోస్ట్. ది ఘోస్ట్ దసరా పండుగ కానుకగా అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. యాక్షన్ సీన్స్‌తో అదుర్స్ అనిపించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంత రేంజ్‌లో వసూళ్లను రాబట్టలేకపోయింది. ఒక రకంగా నాగార్జున కెరీర్‌లో అత్యంత తక్కువ వసూళ్లను సాధించి అభిమానులతో పాటు ట్రేడ్‌కు షాక్ ఇచ్చింది. ఈ మూవీకి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నాగార్జునతో పాటు సోనాలీ చౌహాన్, గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్, రవివర్మ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు.

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై నారాయణ్ దాస్ నారంగ్, సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్‌లతో కలిసి ఈ ప్రాజెక్ట్‌ను భారీ బడ్జెట్‌తో నిర్మించారు. టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : రూ. 6.08 కోట్ల షేర్లు. ది ఘోస్ట్ తెలుగు వెర్షన్ 22.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. ఈ సినిమా రూ.కోటి షేర్ రాబట్టాలి. బ్రేక్ ఈవెన్ కోసం 23 కోట్లు. కానీ ఫుల్ రన్ ముగిసే సరికి కేవలం రూ. 6.08 కోట్లు మాత్రమే వచ్చాయి.

the ghost movie total collections another flop for nagarjuna

ఓవరాల్ గా చూస్తే బయ్యర్లకు రూ.16.92 కోట్ల నష్టం మిగిల్చినట్లు స్పష్టమవుతోంది. దీన్నిబట్టి ఘోస్ట్ డిజాస్టర్ అని స్పష్టమవుతుంది. మొత్తంగా నాగార్జున గతేడాది విడుదలైన వైల్డ్ డాగ్ మూవీకి మంచి టాక్ వచ్చిన మంచి వసూళ్లను రాబట్టేలేకపోయింది. ది ఘోస్ట్ మూవీకి విషయానికొస్తే.. అంత కంటే ఘోరం అని చెప్పవచ్చు. మొత్తంగా నాగార్జున కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్‌తో ప్రేక్షకులను అలరించలేకపోతున్నారు. తాజాగా ది ఘోస్ట్ మూవీ ఫలితంతో అది మరోసారి ఋజువు అయింది.

Share
Usha Rani

Recent Posts

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 hours ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

23 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 days ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago