Thaman : మ్యూజిక్ డైరెక్టర్ థమన్ భార్య ఎవరో, ఏం చేస్తుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Thaman &colon; సౌత్ లో ఎక్కువగా ట్రోలింగ్ కి గురయ్యే సంగీత దర్శకుల్లో థమన్ ఒకరు&period; క్రియేటవిటీ లేని ట్యూన్లు ఇస్తాడని&period;&period; కాపీ క్యాట్ మ్యూజిక్ డైరెక్టర్ అని&period;&period; తన ట్యూన్లు తానే కాపీ కొడతాడని రకరకాలుగా విమర్శలు చేస్తారు&period; అయితే వీటన్నింటికి చెక్ పెడుతూ అల వైకుంఠపురములో వంటి అద్భుతమైన మ్యాజిక్ ఆల్బమ్ క్రియేట్ చేశాడు థమన్&period; ఇతర మ్యూజిక్ డైరెక్టర్స్ తో పోలిస్తే థమన్ వేగంగా ట్యూన్లు అందించగలడనే పేరుంది&period; ఇటీవల థమన్ మెగాస్టార్ గాడ్ ఫాదర్&comma; శివ కార్తికేయన్ ప్రిన్స్ కి అద్భుతమైన మ్యూజిక్ అందించాడు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఇప్పటివరకు థమన్ పడిన స్ట్రగుల్స్ గురించి విన్నామే కానీ థమన్ ఫ్యామిలీ గురించి ఎవరికి తెలియదు&period; నిజం చెప్పాలంటే థమన్ కు పెళ్లి అయ్యిందా&period;&period;&quest; లేదా &period;&period;&quest; అనేది కూడా చాలామందికి తెలియదు&period; ఎందుకంటే థమన్ చాలా ప్రైవేట్ పర్సన్&period;&period; ఏ ఫంక్షన్ కు కుటుంబంతో కలిసి రాలేదు&period; సోషల్ మీడియాలో ఉన్నా కూడా తన భార్య పిల్లల గురించి మాత్రం ఎప్పుడు మాట్లాడిన దాఖలాలు లేవు&period; అయితే ఇన్నాళ్లకు ఆయన తన భార్య గురించి బాహాటంగా చెప్పారు&period; ఓ ఇంటర్వ్యూలో భాగంగా తన భార్య పేరు వర్దిని అని&comma; ఆమె ఒక ప్లే బ్యాక్ సింగర్ అని చెప్పుకొచ్చాడు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;6651" aria-describedby&equals;"caption-attachment-6651" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-6651 size-full" title&equals;"Thaman &colon; మ్యూజిక్ డైరెక్టర్ థమన్ భార్య ఎవరో&comma; ఏం చేస్తుందో తెలుసా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;thaman-wife&period;jpg" alt&equals;"Thaman wife vardhini do you know what she does " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-6651" class&equals;"wp-caption-text">Thaman<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నా భార్య వర్ధిని వాయిస్ బాగుంటుంది&period; ఆమె వాయిస్ డైరెక్టర్స్ మరియు నిర్మాతలకు నచ్చి&period;&period; వర్ధినితో పాడిస్తే బాగుంటుందని భావిస్తే తప్పకుండా ఆమెతో పాడిస్తాను&period; వర్ధినితో స్టేజ్ షో లు చేయాలి అనేది నా డ్రీమ్&period;&period; వర్ధినితో స్టేజ్ షో లు చేయడానికి ముందు ఆమె 3&comma; 4 పాటలతో హిట్ అవ్వాలి&period; ఆమె పాడిన పాటలు హిట్ అయిన తర్వాత మేము ఇద్దరం కలిసి స్టేజ్ షో లు చేస్తాం&period;&period; ఇక నా కొడుకే నా ట్యూన్స్ ను మొదట వింటాడు&period; అప్పుడే వాడికి పలు మ్యూజిక్ పరికరాలపై మంచి పట్టు వచ్చింది&period; ఫ్యూచర్ లో వాడు ఏమి కావాలో వాడే డిసైడ్ అవ్వాలి అని చెప్పుకొచ్చాడు&period; ప్రస్తుతం థమన్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి&period;<&sol;p>&NewLine;

Usha Rani

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago