Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Thaman : మ్యూజిక్ డైరెక్టర్ థమన్ భార్య ఎవరో, ఏం చేస్తుందో తెలుసా..?

Usha Rani by Usha Rani
November 21, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Thaman : సౌత్ లో ఎక్కువగా ట్రోలింగ్ కి గురయ్యే సంగీత దర్శకుల్లో థమన్ ఒకరు. క్రియేటవిటీ లేని ట్యూన్లు ఇస్తాడని.. కాపీ క్యాట్ మ్యూజిక్ డైరెక్టర్ అని.. తన ట్యూన్లు తానే కాపీ కొడతాడని రకరకాలుగా విమర్శలు చేస్తారు. అయితే వీటన్నింటికి చెక్ పెడుతూ అల వైకుంఠపురములో వంటి అద్భుతమైన మ్యాజిక్ ఆల్బమ్ క్రియేట్ చేశాడు థమన్. ఇతర మ్యూజిక్ డైరెక్టర్స్ తో పోలిస్తే థమన్ వేగంగా ట్యూన్లు అందించగలడనే పేరుంది. ఇటీవల థమన్ మెగాస్టార్ గాడ్ ఫాదర్, శివ కార్తికేయన్ ప్రిన్స్ కి అద్భుతమైన మ్యూజిక్ అందించాడు.

అయితే ఇప్పటివరకు థమన్ పడిన స్ట్రగుల్స్ గురించి విన్నామే కానీ థమన్ ఫ్యామిలీ గురించి ఎవరికి తెలియదు. నిజం చెప్పాలంటే థమన్ కు పెళ్లి అయ్యిందా..? లేదా ..? అనేది కూడా చాలామందికి తెలియదు. ఎందుకంటే థమన్ చాలా ప్రైవేట్ పర్సన్.. ఏ ఫంక్షన్ కు కుటుంబంతో కలిసి రాలేదు. సోషల్ మీడియాలో ఉన్నా కూడా తన భార్య పిల్లల గురించి మాత్రం ఎప్పుడు మాట్లాడిన దాఖలాలు లేవు. అయితే ఇన్నాళ్లకు ఆయన తన భార్య గురించి బాహాటంగా చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా తన భార్య పేరు వర్దిని అని, ఆమె ఒక ప్లే బ్యాక్ సింగర్ అని చెప్పుకొచ్చాడు.

Thaman wife vardhini do you know what she does
Thaman

నా భార్య వర్ధిని వాయిస్ బాగుంటుంది. ఆమె వాయిస్ డైరెక్టర్స్ మరియు నిర్మాతలకు నచ్చి.. వర్ధినితో పాడిస్తే బాగుంటుందని భావిస్తే తప్పకుండా ఆమెతో పాడిస్తాను. వర్ధినితో స్టేజ్ షో లు చేయాలి అనేది నా డ్రీమ్.. వర్ధినితో స్టేజ్ షో లు చేయడానికి ముందు ఆమె 3, 4 పాటలతో హిట్ అవ్వాలి. ఆమె పాడిన పాటలు హిట్ అయిన తర్వాత మేము ఇద్దరం కలిసి స్టేజ్ షో లు చేస్తాం.. ఇక నా కొడుకే నా ట్యూన్స్ ను మొదట వింటాడు. అప్పుడే వాడికి పలు మ్యూజిక్ పరికరాలపై మంచి పట్టు వచ్చింది. ఫ్యూచర్ లో వాడు ఏమి కావాలో వాడే డిసైడ్ అవ్వాలి అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం థమన్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Tags: Thamanthaman wife vardhiniTollywood
Previous Post

Chiranjeevi : ఎన్టీఆర్, రజినీకాంత్ సినిమాలను తలదన్ని.. 100 రోజులు ఆడిన చిరు తొలి చిత్రం ఏదో తెలుసా..?

Next Post

Amla : ఈ సీజ‌న్‌లో అధికంగా ల‌భించే ఉసిరి కాయ‌లు.. త‌ప్ప‌క తీసుకోవాల్సిందే.. ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Usha Rani

Usha Rani

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Sr NTR Food Habits : ఎన్టీఆర్ ఆహారపు అలవాట్లు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.. 24 ఇడ్లీలు, 30 బ‌జ్జీలు..

by Usha Rani
December 4, 2022

...

Read moreDetails
వార్త‌లు

Nagababu : వ‌రుణ్ తేజ్, లావ‌ణ్య త్రిపాఠి పెళ్లిలో వేదిక వ‌ద్ద డ్యాన్స్ చేసిన నాగ‌బాబు

by Shreyan Ch
November 2, 2023

...

Read moreDetails
వార్త‌లు

Jr NTR : యాడ్ ఫిల్మ్ చేసిన ఎన్టీఆర్.. రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే నోరెళ్ల‌బెట్టాల్సిందే..!

by Shreyan Ch
December 2, 2022

...

Read moreDetails
politics

YSRCP : వైసీపీదే అధికారం..? 120 సీట్లు వ‌స్తాయ‌ట‌..?

by editor
February 3, 2024

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.