Chiranjeevi : ఎన్టీఆర్, రజినీకాంత్ సినిమాలను తలదన్ని.. 100 రోజులు ఆడిన చిరు తొలి చిత్రం ఏదో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Chiranjeevi &colon; టాలీవుడ్ మెగాస్టార్ గురించి ఎంత చెప్పినా తక్కువే&period; ఇండస్ట్రీకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చాడు&period; స్వయం కృషితో ఒక్కో మెట్టు ఎక్కుతూ మెగాస్టార్‌గా ఎదిగాడు&period; చిరు ఇప్పటికి 150కి పైగా సినిమాల్లో నటించాడు&period; సినీ డాన్సుకి డెఫినేషన్ చెప్పిన నటుడు చిరంజీవి&period; యాక్టింగ్ లో చిరు ఈజ్&comma; డాన్స్ లో ఆయన చరిష్మా ఎవరికి రాదనే చెప్పవచ్చు&period; రీ ఎంట్రీ à°¤‌రువాత కూడా చిరు క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు&period; ప్రస్తుతం చిరు ఒక్కో సినిమాకు రూ&period; 25 కోట్ల నుంచి 30 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం&period; మెగాస్టార్ 1978 లో ప్రాణం ఖ‌రీదు అనే సినిమాతో సినీరంగ ప్ర‌వేశం చేశాడు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ à°¤‌à°°‌వాత దాదాపు 10 సినిమాల à°µ‌à°°‌కూ చేశాడు&period; కానీ కోత‌à°² రాయుడు అనే సినిమాలో ముఖ్య‌మైన పాత్ర‌లో à°¨‌టించాడు&period; ఈ మూవీలో చిరంజీవి నెగిటివ్ షేడ్స్ ఉన్న‌ రోల్ లో à°¨‌టించాడు&period; ఈ సినిమాను à°¤‌మ్మారెడ్డి à°­‌రద్వాజ&comma; వాసు క‌లిసి నిర్మించారు&period; ఇందులో మాధ‌వి హీరోయిన్ కాగా చిరంజీవి కోత‌లు కోస్తూ అల్ల‌à°°à°¿ చిల్ల‌à°°‌గా తిరిగే అబ్బాయి పాత్ర‌లో à°¨‌టించాడు&period; అయితే ఈ సినిమాకు చిరు ఎలాంటి రెమ్యున‌రేష్ తీసుకోక‌పోవ‌డం విశేషం&period; ఇక ఈ సినిమాకు 2 వారాల ముందు ఎన్టీరామారావు&comma; à°°‌జినీకాంత్ హీరోలుగా à°¨‌టించిన టైగ‌ర్ అనే సినిమా విడుద‌లైంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;6648" aria-describedby&equals;"caption-attachment-6648" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-6648 size-full" title&equals;"Chiranjeevi &colon; ఎన్టీఆర్&comma; రజినీకాంత్ సినిమాలను తలదన్ని&period;&period; 100 రోజులు ఆడిన చిరు తొలి చిత్రం ఏదో తెలుసా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;chiranjeevi-movie&period;jpg" alt&equals;"Chiranjeevi movie first blockbuster " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-6648" class&equals;"wp-caption-text">Chiranjeevi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ సినిమా థియేట‌ర్ à°²‌లో అప్ప‌టికే à°°‌న్ అవుతోంది&period; à°®‌రోవైపు ఎన్టీఆర్&comma; బాల‌కృష్ణ క‌లిసి à°¨‌టించిన శ్రీ తిరుప‌తి వెంక‌టేశ్వ‌à°° క‌ల్యాణం సినిమా విడుద‌లైంది&period; ఇలా 2 భారీ చిత్రాలు à°®‌ధ్య చిరంజీవి మొద‌టి సినిమా కోత‌à°² రాయుడు విడుద‌లైంది&period; ఇక ఈ సినిమా ఆ 2 సినిమాల‌ను బీట్ చేయడమే కాకుండా ఏకంగా 100 రోజులు ఆడింది&period; ఈ చిత్రానికి అప్ప‌ట్లో కాసుల à°µ‌ర్షం కురిసింది&period; దీంతో చిరు ఓవ‌ర్ నైట్ స్టార్ అయ్యాడు&period; ఆ à°¤‌à°°‌వాత à°µ‌రుస అవ‌కాశాలు అందుకుని మెగాస్టార్ గా ఎదిగాడు&period; బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకుని చిరు రికార్డ్ సృష్టించాడు&period;<&sol;p>&NewLine;

Usha Rani

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago