Tejaswini : నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌తో స‌ర‌దాగా మాట్లాడిన బాల‌య్య కూతురు.. వీడియో హ‌ల్‌చ‌ల్‌..

<p style&equals;"text-align&colon; justify&semi;">Tejaswini &colon; నంద‌మూరి à°¨‌ట‌సింహం బాల‌కృష్ణ ఇండ‌స్ట్రీలో టాప్ హీరోగా రాణిస్తున్న విష‌యం తెలిసిందే&period; ఆయ‌à°¨ à°¨‌టుడిగాను హోస్ట్‌గాను అద‌రగొడుతున్నాడు&period; ఆయ‌à°¨‌కి ఇద్ద‌రు కూతుర్లు ఒక కొడుకు ఉండ‌గా&comma; వీరెవ‌రు ఇండ‌స్ట్రీలోకి రాలేదు&period; అయితే బాల‌య్య à°¤‌à°¨‌యుడు మోక్ష‌జ్ఞ ఇండ‌స్ట్రీ ఇవ్వ‌నున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది&period; ఇక బాల‌య్య పెద్ద కూతురు మోక్ష‌జ్ఞ బిజినెల్ వ్య‌à°µ‌హారాలు చూసుకుంటూ ఉండ‌గా&comma; చిన్న కూతురు మాత్రం ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్ట‌నున్న‌ట్టు ఇటీవ‌à°² ప్ర‌చారం జరిగింది&period; ఆ à°®‌ధ్య బాలకృష్ణ అన్‌స్టాపబుల్ సెలబ్రిటీ టాక్ షో కి ఒప్పుకోవడానికి కారణం తేజస్విని అని ప్ర‌చారం జ‌రిగింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పటికీ కూడా షోలో బాలకృష్ణ వేసుకునే బట్టలు మరియు మిగతా విషయాలలో కూడా తేజస్విని చాలా జాగ్రత్తలు తీసుకుంటుందని తెలుస్తోంది&period; అంతేకాకుండా కొన్నిసార్లు బాలకృష్ణ సినిమాల విషయంలో కూడా తేజస్విని నిర్ణయాలు తీసుకుంటుందని సమాచారం &period; ఇక ఈ అమ్మ‌డు హీరోయిన్ గా కాకుండా తనకంటూ ఒక సొంత ప్రొడక్షన్ బ్యానర్ స్థాపించి నిర్మాతగా మారాలని ప్రయత్నాలు చేస్తోందట&period; అన్నీ అనుకున్నట్లు జరిగితే బాలకృష్ణ సినిమా తోనే తేజస్విని నిర్మాతగా మారబోతుంద‌ని ప్ర‌చారం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;14423" aria-describedby&equals;"caption-attachment-14423" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-14423 size-full" title&equals;"Tejaswini &colon; నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌తో à°¸‌à°°‌దాగా మాట్లాడిన బాల‌య్య కూతురు&period;&period; వీడియో à°¹‌ల్‌చ‌ల్‌&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;tejaswini-kalyan-ram&period;jpg" alt&equals;"Tejaswini spoken with kalyan ram video viral " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-14423" class&equals;"wp-caption-text">Tejaswini<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ à°®‌ధ్య నందమూరి తార‌క‌à°°‌త్నకి సంబంధించిన ఓ కార్య‌క్ర‌మంకి ఈ అమ్మ‌డు హాజ‌రైంది&period; ఆ ఈవెంట్‌లో తేజస్విని నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ తో క‌లిసి à°¸‌à°°‌దాగా మాట్లాడుతూ క‌నిపించింది&period; ఆమెకు సంబంధించిన ఫొటోలు వీడియోలు నెట్టింట తెగ à°¹‌ల్‌చ‌ల్ చేసాయి&period; బాలయ్య బాబు కుమారుడు మోక్షజ్ఞ తేజ త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇస్తాడు అని టాక్ అయితే వచ్చింది&period; కానీ ఇప్పుడు అతని కంటే ముందే కూతురు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఒక నిర్మాతగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం&period; ఇదివరకే బాలకృష్ణ ఎన్&period;బి&period;కె ఫిలిమ్స్ బ్యానర్లో పలు సినిమాలను నిర్మించగా&comma; ఇప్పుడు కూతురు తేజస్విని ఎలాంటి సినిమాలను నిర్మిస్తారో చూడాలి&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"VqZx9YvF03E" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago