Rashi Khanna : ఆకట్టుకునే అందం, అదిరిపోయే నటనతో పాటు క్యూట్ లుక్స్‌తో సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా సందడి చేస్తున్న అందాల ముద్దుగుమ్మ రాశీ ఖన్నా. సినిమాలలోకి రావాలనే కోరికతో మొదటగా మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ తన అంద చందాలతో అలరిస్తుంది. జాన్ అబ్రహం హీరోగా నటించిన మద్రాస్ కేఫ్ సినిమాలో రాశీ ఖన్నా నటనకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో ఆమెకు ఇతర చిత్ర పరిశ్రమల్లో వరుస అవకాశాలు దక్కాయి. రాశీ ఖన్నాకు తెలుగులో అవకాశం దక్కగా దానిని మంచిగా సద్వినియోగం చేసుకుంది. ఈ అమ్మడు ముందుగా నాగార్జున, నాగ చైతన్య నటించిన మనం సినిమాలో ఒక చిన్న పాత్ర చేసి ఆకట్టుకుంది ఈ బ్యూటి.
మనం మూవీ తర్వాత నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఊహలు గుసగుసలాడే చిత్రంలో తన నటన, అందమైన లుక్సుతో అట్రాక్ట్ చేసింది రాశీ ఖన్నా. వరుస సినిమా అవకాశాలు అందుకున్న గ్లామరస్ భామ రాశీ ఖన్నా తెలుగులో గతేడాది ‘పక్కా కమర్షియల్’, ‘థ్యాంక్యూ’, తమిళంలో తిరు సినిమాలు చేసింది. వీటితో పెద్దగా సక్సెస్ కొట్టలేదు. కానీ ఓటీటీలోకి వచ్చిన ఫర్జీ వెబ్ సిరీస్ మంచి ఆదరణ దక్కించుకుంది. ఇప్పుడు యోధ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ స్మైలింగ్ బ్యూటి. అయితే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన అందాలతో గాలం వేస్తుంది ఈ బ్యూటీ.
రాశీ ఖన్నా తన క్యూట్ లుక్స్ తో ఎప్పటికప్పుడు మంత్ర ముగ్ధులని చేస్తుంది. రీసెంట్‌గా ఓ ఈవెంట్‌లో ఈ అమ్మడు ఎద అందాలని చూపిస్తూ పిచ్చెక్కించింది. రాశీ ఖన్నా క్యూట్ లుక్స్ మంత్ర ముగ్ధులని చేస్తుంది. ప్రస్తుతం రాశీ ఖన్నా పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. రాశీ ఖన్నాకి మంచి హిట్ పడితే కెరీర్ లో ఫిక్స్ కావడం ఖాయం అని అంటున్నారు. ప్రస్తుతం రాశీ తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషలలో సినిమాలు చేస్తూ సత్తా చాటుతుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…