Geethika : అహింసా హీరోయిన్ గీతికా అందాలు చూస్తే పిచ్చెక్కిపోవ‌ల్సిందే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Geethika &colon; à°¦‌గ్గుబాటి ఫ్యామిలీ హీరో అభిరామ్ ప్ర‌ధాన పాత్ర‌లో తేజ తెర‌కెక్కించిన చిత్రం అహింసా&period; ఇందులో క‌థానాయిక‌గా à°¨‌టించింది గీతికా&period; ఒకే తరహా సినిమాలకు పరిమితం కాకుండా&comma; అన్ని రకాల సినిమాలు చేసి నటిగా మంచి గుర్తింపు సాధించాలనేది నా లక్ష్యం’ అంటోంది కథానాయిక గీతికా తివారి&period; తెలుగులో ఈ అమ్మ‌డు à°¨‌టిస్తున్న తొలి చిత్రం అహింసా&period; జూన్ 2à°¨ విడుద‌à°² కానున్న ఈ సినిమాకి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న్స్ జ‌రుగుతున్నాయి&period; గీతికా కూడా ప్ర‌మోష‌న్స్ లో పాల్గొంటూ à°ª‌లు ఆస‌క్తిక‌à°° విష‌యాలు తెలియ‌జేస్తుంది&period;మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ కి చెందిన గీతికాకి టాలీవుడ్‌ సినిమాలు అంటే చాలా ఇష్టం&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దర్శకుడు తేజ అడిషన్స్‌ చేసి నన్ను సెలెక్ట్‌ చేశారు&period; తేజ ది లక్కీ హ్యాండ్ అని అంటుంది ఈ అమ్మ‌డు&period; చిత్రంలో అహల్య నా పాత్ర పేరు&period;ఇందులో అమాయకంగా కనిపిస్తాను&period;కానీ శక్తివంతమైన యువతిగా ఎదిగే తీరు ఆకట్టుకుంటుంది&period;ఆ పాత్ర గురించి తేజ చెబుతున్నప్పుడు లవ్ లో పడిపోయాను&period;ప్రేమపై నమ్మకమున్న అహల్యపడే కష్టాలు&comma; ఆమెకి ఎదుర‌య్యే à°¸‌వాళ్లు సినిమాలో చాలా కీల‌కం అంటుంది గీతికా&period; తేజ సర్ తనదైన శైలిలో రూపొందించారు&period;90 శాతం మధ్యప్రదేశ్ అడవుల్లోనే షూటింగ్ చేసాం&period;దట్టమైన అడవుల్లో షూటింగ్ ఇబ్బంది గా అనిపించినా తప్పలేదు అని తాజా ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;14429" aria-describedby&equals;"caption-attachment-14429" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-14429 size-full" title&equals;"Geethika &colon; అహింసా హీరోయిన్ గీతికా అందాలు చూస్తే పిచ్చెక్కిపోవ‌ల్సిందే&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;geethika&period;jpg" alt&equals;"Geethika attended ahimsa pre release event video viral " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-14429" class&equals;"wp-caption-text">Geethika<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక రీసెంట్‌గా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఈ ముద్దుగుమ్మ à°¤‌à°¨ అంద‌చందాలు ఆర‌బోస్తూ క్యూట్ లుక్ లో మెరిసింది&period; గీతికా స్ట‌న్నింగ్ లుక్స్ చూసి నెటిజ‌న్స్ మైమ‌à°°‌చిపోతున్నారు&period; రానున్న రోజుల‌లో ఈ బ్యూటీ క్యూట్ లుక్స్ ప్ర‌తి ఒక్క‌రిని మంత్ర ముగ్ధుల‌ని చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది&period; డిగ్రీ తర్వాత గ్లామర్ ప్రపంచంలోకి వచ్చేసాను&period;అయితే మొదట కొన్ని యాడ్స్ చేసాను అని చెప్పుకొచ్చింది గీతికా తివారీ&period; à°¤‌à°¨‌కు à°¨‌టిగా అన్నిర‌కాల పాత్ర‌లు చేయాల‌ని చెప్పుకొచ్చింది అందాల ముద్దుగుమ్మ‌&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"f7w2&lowbar;Lbi4zk" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago