Teja : ఈ రోజు మీరు న‌న్ను తిట్టినా, రేపు నాకు ఆ విష‌యం గుర్తుండ‌దు.. తేజ స్ట‌న్నింగ్ కామెంట్స్

<p>Teja&colon;  టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్స్ లో తేజ ఒక‌రు&period; ఆయ‌à°¨ తెరకెక్కించిన అహింసా చిత్రం జూన్ 2à°¨ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది&period; ఈ క్ర‌మంలో à°ª‌లు ఇంట‌ర్వ్యూలు ఇస్తూ ఆస‌క్తిక‌à°° విష‌యాలు తెలియ‌జేస్తున్నాడు తేజ‌&period;మీ సినిమాల‌న్నీ ఒకే టైపు ఉంటాయ‌ని యాంక‌ర్ ప్ర‌శ్నించ‌గా&comma; దానికి స్పందిస్తూ&period;&period; నేను నాలా తీస్తాను కాబట్టి ఒకేలా ఉంటాయని&comma; అన్ని సినిమాలకు నేనే డైరెక్టర్‌ ని కాబట్టి కచ్చితంగా సిమిలారిటీస్‌ ఉంటాయని&comma; కొన్ని సన్నీ వేశాలు కలుస్తుంటాయని&comma;దగ్గరగా అనిపిస్తుంటాయని చెప్పుకొచ్చారు&period; సినిమాని రాసింది&comma; ఇప్పుడు తీసింది నేనే అయిన‌ప్ప‌డు వాటికి దగ్గరిపోలికలుంటాయని వెల్లడించారు తేజ‌&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p>నేను మాత్రమే కాదు&comma; ఏ డైరెక్టర్‌ సినిమాలైనా ఒకేలా ఉంటాయని&comma; అలాగే రాజమౌళి సినిమాలన్నీ కూడా ఒకేలా ఉంటాయని చెప్పుకొచ్చారు&period;&period; ఆయన ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు చూస్తే సినిమాలన్నీ ఒకే ప్యాట్రన్‌లో ఉంటాయని తెలిపారు&period; వరుస బెట్టి ఒకదాని తర్వాత ఒకటి చూస్తే ఒకేలా అనిపిస్తాయని&comma; పెద్దగా తేడా కనిపించదని తెలిపారు&period; రాజమౌళి మాత్రమే కాదు&comma; మహేంద్రన్‌&comma; గౌతమ్‌ మీనన్‌ సినిమాలు కూడా అలానే ఉంటాయని అన్నారు à°¦‌ర్శ‌కుడు తేజ‌&period; రాజమౌళి గొప్పదనం గురించి ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు ఎన్నో సందర్భాల్లో చెప్పారు&period; అయితే తేజ మాత్రం ఇండియన్ రుపీ వెల్యూ రాజమౌళి వల్ల పెరగనుందని అన్నాడు&period; అమెరికన్ సినిమాలు చూసి ఆ దేశానికి డాలర్ రేటు పెరిగిందని &comma; అలాగే రాజమౌళి హై స్టాండర్డ్స్ తో తీసే తెలుగు సినిమాల వల్ల త్వరలోనే ఇండియన్ రుపీ వెల్యూ కూడా పెరుగుతుంద‌ని జోస్యం చెప్పాడు&period;<&sol;p>&NewLine;<p>ఇక ఇంటలిజెంట్స్ డైరెక్టర్స్&comma; సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్స్ అనే విషయం గురించి చెబుతూ&comma; ఇంటిలిజెంట్‌ డైరెక్టర్స్ లో తేజ&comma; సుకుమార్‌&comma; రాజమౌళి&comma; బోయపాటి&comma; వినాయక్‌ వంటి పేర్లని యాంకర్‌ చెప్పగా&comma; వాళ్లంతా ఇంటలిజెంట్‌ డైరెక్టర్సా అని ఎదురు ప్రశ్నించాడు&period; వాళ్లు సక్సెస్‌ ఫుల్‌ డైరెక్టర్స్ మాత్రమే అని&comma; ఇంటిలిజెంట్‌ డైరెక్టర్స్ కాదని అన్నాడు&period; అందులో తనని కూడా కలుపుకుని&comma; తాను ఇంటిలిజెంట్‌ డైరెక్టర్‌ ని అయితే అన్నీ హిట్లే ఇవ్వాలి కదా&comma; ఫెయిల్యూర్స్ ఎందుకు వచ్చాయని&comma; ఒకవేళ తాను వేస్ట్ డైరెక్టర్‌ని అయితే అన్నీ ఫ్లాప్‌లే తీయాలి కదా&comma; సక్సెస్‌లు ఎలా వచ్చాయని ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశాడు తేజ<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago