Hansika : హ‌న్సిక‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన టాలీవుడ్ హీరో.. ఎవర‌త‌ను అని నెటిజ‌న్స్ ఆరా

<p>Hansika &colon; సౌత్ à°¨‌టి హన్సిక మోత్వానీ తెలుగు&comma; à°¤‌మిళ భాష‌à°²‌లో à°¤‌à°¨ à°¹‌వా చూపించిన విష‌యం తెలిసిందే&period; బాల నటిగా ఇండస్ట్రీకి పరిచయమైంది&period; అటుపై దక్షణాదిలో తెలుగు&comma; తమిళ భాషల్లో స్టార్ నటిగా ఓ వెలుగు వెలిగింది&period; దేశముదురు సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ అమ్మ‌డు ఆ తర్వాత కన్నడలో కూడా పెద్ద సినిమాల్లో యాక్ట్ చేసి స్టార్ హీరోయిన్‌ స్టేటస్‌ తెచ్చుకుంది&period; అయితే తెలుగులోనే ఈ అమ్మ‌డిక పెద్ద‌గా అదృష్టం క‌లిసి రాలేదు&period; హన్సిక అందాలకు కోట్లాది మంది అభిమానులు ఫిదా అయ్యారు&period; ఒక్క సినిమాతోనే ఆమె స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది&period; &&num;8216&semi;దేశముదురు&&num;8217&semi; సినిమా తరువాత హన్సికకు వరుస ఆఫర్లు వెల్లువెత్తిన కూడా వాటిని à°¸‌ద్వినియోగం చేసుకోలేక‌పోయింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p>తెలుగులో అల్లు అర్జున్ &comma; ఎన్టీఆర్ వంటి ఆగ్ర హీరోలతో మాత్రమే ఆఫర్లు దక్కాయి&period; అల్లు అర్జున్‌తో &&num;8216&semi;దేశముదురు&&num;8217&semi; తరువాత &comma;ఎన్టీఆర్‌తో &&num;8216&semi;కంత్రి&&num;8217&semi;లో మాత్రమే కనిపించింది&period; తెలుగులో కంటే కూడా ఎక్కువుగా ఈ అమ్మడు తమిళంలోనే సక్సెస్ సాధించింది&period; తమిళ టాప్ హీరోల సరసన నటించే అవకాశం హన్సికకు దక్క‌గా&comma; ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోవ‌డంతో అక్క‌à°¡à°¿ అభిమానులు హన్సికకు గుడి కూడా కట్టారు&period; కొన్నాళ్లు శింబుతో ప్రేమాయ‌ణం à°¨‌డిపిన à°¹‌న్సిక కొంత కాలానికి బ్రేకప్ చెప్పేసింది ఈ చబ్బీ బ్యూటీ&period; ఇదే సమయంలో సినిమాల్లో అవకాశాలు కూడా తగ్గిపోవడంతో&period;&period;గతేడాదే పెళ్లి పీటలెక్కిసింది&period; సొహైల్ అనే వ్యక్తిని హన్సిక ప్రేమించి పెళ్లి చేసుకుంది&period;<&sol;p>&NewLine;<p>తన సినీ కెరీర్ ప్రారంభంలో ఓ తెలుగు హీరో తనను చాలా ఇబ్బందులకు గురిచేశాడనేది à°¹‌న్సిక చెప్పుకొచ్చింది&period; అయితే ఆ స్టార్ హీరో పేరు మాత్రం బయటపెట్టలేదు&period; హన్సికను కాస్టింగ్ కౌచ్‌కు గురి చేసిన ఆ స్టార్ హీరో ఎవరనే చర్చ జోరుగా జరుగుతోంది&period; కెరీర్ స్టార్టింగ్‌లో టాలీవుడ్ యంగ్ హీరో ఒకరు హన్సికను డేట్‌కు వెళ్దామంటూ తరచూ వేధించినట్లుగా ఆమె రీసెంట్ ఇంటర్వ్యూలో వెల్లడించినట్లు వార్తలొచ్చాయి&period; అయితే ఈ న్యూస్ వైరల్ కాగా&period;&period; హన్సిక స్పందించింది&period; బేస్‌లెస్ వార్తలు ప్రచురించే ముందు క్రాస్ చెక్ చేయాలని పబ్లికేషన్స్‌ను కోరుతున్నా&period; గుడ్డిగా ప్రచురించే ముందు వాస్తవాన్ని తెలుసుకోండి&period; నెట్టింట చక్కర్లు కొడుతున్న ఈ వ్యాఖ్యను నేను ఎప్పుడూ చేయలేదు అని క్లారిటీ ఇచ్చింది&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago