Praveen : ఫైమాని కాకుండా ఆ అమ్మాయిన ప్ర‌వీణ్ పెళ్లి చేసుకున్నాడా.. ఇంత మోసం చేశావేంటి?

Praveen:  ఫైమా.. ఈ పేరుకి ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. జ‌బ‌ర్ధ‌స్త్ షోతో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అలరించిన ఈ అమ్మ‌డు బిగ్ బాస్ షోతో మ‌రింత ఆద‌ర‌ణ ద‌క్కించుకుంది. అంచనాలకు మించి బిగ్ బాస్ హౌస్లో రాణించింది ఫైమా. బాల ఆదిత్య, గీతూ, చంటి వంటి హేమాహేమీలు ఎలిమినేటైనప్ప‌టికీ ఫైమా మాత్రం స్ట్రాంగ్ గా నిలబడింది. గట్టిగా మాట్లాడే తత్త్వం, టాస్క్స్ లో పోరాట పటిమ ప్రేక్షకుల మనసు దోచుకునేలా చేశాయి. సత్తువ లేకపోయినా ఫిజికల్ టాస్క్స్ లో మగాళ్లకు గ‌ట్టి పోటీ ఇచ్చి నిలిచింది ఫైమా. అలాగే మంచి ఎంటర్టైనర్ గా పేరు తెచ్చుకుంది. హోస్ట్ నాగార్జున ఫైమా ఆటతీరుకు తెగ ఇంప్రెస్ అయ్యాడు. ముఖ్యంగా రేవంత్ ని గట్టిగా ప్రశ్నించిన ఒకే ఒక కంటెస్టెంట్ ఫైమా అనే చెప్పాలి.

ఫైమాతో పాటు ప్ర‌వీణ్ కూడా జ‌బ‌ర్ధ‌స్త్ వేదిక‌పై తెగ న‌వ్వులు పంచాడు. వీరిద్ద‌రు కొన్నాళ్లుగా ప్రేమ‌లో మునిగి తేలుతున్నారు. అయితే కొన్నాళ్ల పాటు పలు షోలలో వీరి లవ్‌ ట్రాక్‌ని టెలికాస్ట్ చేయ‌గా, . టీవీ స్క్రీన్‌ మీద వీరు వేసే వేషాలు చూస్తే.. వాళు​ నిజంగా లవర్లో కారో తేల్చుకోవడం చాలా కష్టంగా మారింది. అయితే ప్రస్తుతానికి ఫైమా, ప్రవీణ్‌ ఇద్దరు లవర్స్ అనే విష‌యం అంద‌రికి తెలుసు. ఫైమా బిగ్ బాస్ వేదిక‌గా ప్ర‌వీణ్‌పై త‌న ప్రేమ‌ని తెలియ‌జేసింది. త్వ‌ర‌లో పెళ్లి చేసుకుంటార‌ని అంద‌రు అనుకుంటున్న స‌మ‌యంలో ప్ర‌వీణ్ తాజాగా పెళ్లి చేసుకుని అందరికి షాక్‌ ఇచ్చాడు .

వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్న వీడియోని ప్ర‌వీణ్ త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో ఫైమాని కాకుండా మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజనులు. ఇందుకు ఫైమా ఎలా ఒప్పుకుంది అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. కానీ ఇక్కడో ట్విస్ట్‌ ఉంది. అది ఏంటంటే.. ప్రవీణ్‌ పెళ్లి చేసుకుంది నిజ జీవితంలో కాదు. ఓ యూట్యూబ్‌ చానెల్‌ కోసం ఇలా పెళ్లి కొడుకుగా మారాడు. జబర్దస్త్‌ కమెడియన్‌ కొమరం కోసం ప్రవీణ్‌ ఇలా పెళ్లి కొడుకుగా మారాడని సమాచారం. కొమరక్క యూట్యూబ్‌ చానెల్‌ కోసం ఇలా చేసినట్లు.. త్వరలోనే ఈ ఎపిసోడ్‌.. కొమరక్క చానెల్‌లో వస్తుందని తెలిపాడు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago