Anasuya : పిల్ల‌ల ముందు బికినీలు ఏంటి.. అన‌సూయ‌ను తిట్టిపోస్తున్న నెటిజ‌న్లు..!

Anasuya : జ‌బ‌ర్ధ‌స్త్ షోతో బుల్లితెర ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి ఎంతో మంది అభిమానుల‌ని సంపాదించుకుంది అన‌సూయ‌. ఈ అమ్మ‌డు ఇటీవ‌ల జ‌బ‌ర్ధ‌స్త్ షోని వీడి సినిమాల‌తో బిజీగా ఉంది. ఇక సోష‌ల్ మీడియాలోను తెగ ర‌చ్చ చేస్తుంది. హాట్ హాట్‌గా అందాలన్నీ ప్రదర్శిస్తూ రెచ్చిపోతుంది. వరుస సినిమా షూటింగ్‌ల్లో బిజీగా ఉంటున్న ఈ భామ కాస్త సమయం దొరికితే చాలు తన ఫ్యామిలీతో కలిసి తెగ ఎంజాయ్ చూస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. రీసెంట్‌గా స‌మ్మ‌ర్ వెకేష‌న్ వెళ్లిన అన‌సూయ‌.. బికినీలో స్విమ్మింగ్‌ పూల్‌లో భర్త, పిల్లలతో కలిసి జలకాలు ఆడేస్తూ చిల్ అవుతోంది. తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

అనసూయ భరద్వాజ్ రోజు రోజుకు గ్లామర్ డోస్ రెట్టింపు చేస్తుంది అనే చెప్పాలి.. హాట్ హాట్‌గా అందాలన్నీ ప్రదర్శిస్తూ రెచ్చిపోతుంది. సినిమాల‌ల‌లోను ఈ అమ్మ‌డు త‌న అందాల‌తో ర‌చ్చ లేపుతుంది. ఆమె నటిస్తున లేటెస్ట్ మూవీ విమానం. ఈ మూవీలో అనసూయ సుమతి అనే వేశ్యపాత్రలో కనిపించనుంది. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా నుండి అనసూయ రాహుల్ రామకృష్ణ మధ్య వచ్చే సుమతి అనే సాంగ్ ను విడుద‌ల‌ చేసారు మేకర్స్. ఈ సాంగ్ లో తన గ్లామర్ షోతో రెచ్చిపోయింది అనసూయ. రెడ్ కలర్ సారీలో అనసూయ అందాలా విందు చూపించి ప్రేక్షకుల మ‌తులు పోగొట్టింది. అందాల అన‌సూయ ఇలా క‌నిపిస్తుండ‌డం ప్ర‌తి ఒక్క‌రికి మంత్ర ముగ్ధుల‌ని చేసింది.

Anasuya latest vacation photos viral netizen angry
Anasuya

అయితే అన‌సూయ ప‌ద్ద‌తి గురించి తెగ మాట్లాడుతూ ఇటీవ‌ల వార్త‌ల‌లో నిలిచింది. దీంతో ఆమెని ఇప్పుడు నెటిజ‌న్స్ ఆడుకుంటున్నారు. పిల్ల‌ల ముందు బికినీలో ర‌చ్చ చేయ‌డంపై తెగ తిట్టిపోస్తున్నారు. అసలే నీ మీద పీకల్లోతు కోపంలో ఉన్నారు జనాలు,, ఇప్పుడు ఇలాంటి ఫొటోస్ షేర్ చేసి ఏం ఉద్ధరించావు ..?అంటూ ఆమెని తిట్టిపోస్తున్నారు . మరి కొందరు అమ్మడు అందాల ఆరబోసేది ఆనందం కోసమా..? లేక అవకాశాల కోసమా..? అంటూ దారుణంగా ప్ర‌శ్న‌లు కురిపిస్తున్నారు. అయితే ఎవ‌రేమి అనుకున్నా కూడా అన‌సూయ తాను అనుకుంది చేసి తీరుతుంది. న‌చ్చి న‌ట్టు జీవిస్తుంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago