తాత‌పై తార‌క‌ర‌త్న‌కి ఎన‌లేని అభిమానం.. ఎన్టీఆర్ పేరు వ‌చ్చేలా త‌న పిల్ల‌లకి పేర్లు..

<p style&equals;"text-align&colon; justify&semi;">నంద‌మూరి తార‌క‌à°°‌త్న à°¨‌ట‌వార‌సుడిగా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తార‌క‌à°°‌త్న ఒకటో నెంబ‌ర్ కుర్రాడు సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి à°ª‌రిచ‌యం అయ్యాడు&period; ఆ à°¤‌ర్వాత à°ª‌లు సినిమాలు చేశాడు&period; శనివారం రాత్రి బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తారకరత్న కన్నుమూశారు&period; కొద్ది సేప‌టి క్రితం ఆయ‌à°¨ అంత్య‌క్రియ‌లు కూడా పూర్తయ్యాయి&period; అయితే అందరితో ఎంతో అప్యాయంగా&comma; ప్రేమగా ఉండే తారకరత్న ఇకలేరని అంటే నమ్మలేకపోతున్నామని కుటుంబసభ్యులు&comma; అభిమానులు అంటున్నారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెద్దలంటే గౌరవంతోపాటు సినీ ఇండస్ట్రీలో సౌమ్యుడిగా తారకరత్న పేరు తెచ్చుకున్న తార‌క‌à°°‌త్న మరణంపై ప్ర‌తి ఒక్క‌రు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు&period; ప్రేమ పెళ్లి చేసుకున్నప్పటికీ&period;&period; నందమూరి కుటుంబానికి తారకరత్న ఎప్పుడూ దూరం కాలేదు&period; ఇక తాత నందమూరి తారక రామారావు అంటే తారకరత్నకు ఎన‌లేని అభిమానం ఉంది&period; తాతపై ఉన్న అభిమానంతోనే తారకరత్న ఆయన పిల్లలకు ఎన్టీఆర్ పేరు కలిసేలా పేర్లు పెట్టారు&period; తారకరత్న&comma; అలేఖ్యారెడ్డి దంపతులకు ఇద్దరు కుమార్తెలు&comma; ఓ కుమారుడు ఉన్నారు&period; మొదట పుట్టిన పాపకు నిష్క అని పేరు పెట్టారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-10125 size-full" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;taraka-ratna-kids&period;jpg" alt&equals;"taraka ratna named his kids after his grand fathers name" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ తర్వాత ఒక పాప&comma; బాబు కవలలుగా పుట్టారు&period; వీరికి తాన్యారామ్&comma; రేయా అని పేర్లు పెట్టారు&period; ఈ ముగ్గురి మొదటి అక్షరాలను కలిపితే తాత ఎన్టీఆర్ పేరు వస్తుంది&period; ఇంగ్లీష్ అక్షరాలు నిష్క లో మొదటి అక్షరం ఎన్&comma; తాన్యారామ్‌లో టీ&comma; రేయాలో ఆర్&period;&period; ఇలా ఎన్టీఆర్ పేరు వచ్చేలా ముగ్గురు పిల్లలకు పేర్లు పెట్టి à°¤‌à°¨ తాత‌పై ఉన్న ప్రేమ‌ని చాటుకున్నారు తార‌క‌à°°‌త్న‌&period; తార‌క‌à°°‌త్నకి à°¤‌à°¨ జీవితంలో 9 నెంబర్ అస‌లు క‌లిసి రాలేదు&period; ఆయ‌à°¨ à°®‌à°°‌ణించిన రోజులో కూడా 9 ఉండ‌డం గ‌à°®‌à°¨‌ర్హం&period; సినీ కెరీర్‌లో మొదట్లోనే ఏకంగా 9 సినిమాలను ఒకే రోజు ప్రారంభించి రికార్డు సృష్టించారు తారకరత్న&period; అయితే&comma; ఇందులో ఆరు సినిమాలు షూటింగ్‌కు కూడా నోచుకోకపోవడం గమనార్హం&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago