ఓటీటీలో ఈ వారం సంద‌డి చేయ‌నున్న సినిమాలేంటి.. మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఖాయం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">కరోనా పాండమిక్&comma; లాక్ డౌన్ వల్ల థియేటర్లు కొన్నిరోజులు మూత‌à°ª‌à°¡à°¿à°¨ విష‌యం తెలిసిందే&period; ఆ à°¸‌à°®‌యంలోనే ఓటీటీల హవా పెరిగిపోయింది&period; విభిన్నమైన జోనర్లలో సినిమాలు&comma; సిరీస్ లను తీసుకు రావడంతో ప్రేక్షకులకు&comma; సినీ లవర్స్ కు మంచి టైమ్ పాస్ దొరికింది&period; దీంతో సిని ప్రియుల అభిరుచి కూడా మారింది&period; ఇక వాళ్ల అభిరుచికి తగినట్లుగా సొంతంగా సినిమాలను నిర్మించ‌డం మొద‌లు పెట్టాయి ఓటీటీ సంస్థలు&period; క‌రోనా à°¤‌గ్గిన à°¤‌ర్వాత‌&comma; థియేటర్లు ఓపెన్ అయ్యాక కూడా ఓటీటీలో చిత్రాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి&period; ఫిబ్రవరి వీకెండ్ కు మరికొన్ని సినిమాలు&comma; వెబ్ సిరీస్ లు సందడి చేసేందుకు రెడీగా ఉన్నాయి&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫిబ్రవరి 22à°¨ నెట్‌ఫ్లిక్స్‌లో à°¦ స్ట్రేస్&comma; ఫిబ్రవరి 23à°¨ నన్‌వేకల్ నేరట్టు మయక్కం&comma;అవుటర్ బ్యాంక్&comma; ఫిబ్రవరి 24à°¨ వియ్ హావ్ ఎ ఘోస్ట్&comma;ఎక్వైట్ ప్లేస్ 2 నెట్‌ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది&period; అలాగే అమెజాన్ ప్రైమ్‌లో ఫిబ్రవరి 20à°¨ థంకమ్&comma; ఫిబ్రవరి 22à°¨ వారసుడు స్ట్రీమింగ్ జ‌à°°‌గ‌నుంది&period; పిబ్రవరి 24à°¨ జీ5లో పులి మేక&comma; డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌లో ఫిబ్రవరి 23à°¨ వీరసింహారెడ్డి&comma; ఫిబ్రవరి 24à°¨ రబియా అండ్ ఒలీవియా స్ట్రీమింగ్ కానుంది&period; ఇక ఆహాలో ఫిబ్రవరి 24à°¨ మైఖెల్&comma; సోనీ లైవ్‌లో పొట్లక్ సిరీస్ ఫిబ్రవరి 24à°¨ స్టీమింగ్ కానుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-10132 size-full" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;feb-24-ott-movies&period;jpg" alt&equals;"big movies to entertain on ott on February 24th 2023" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వారిసు&comma; వీర‌సింహారెడ్డి&comma; వాల్తేరు వీర‌య్య ఈ మూడు చిత్రాలు సంక్రాంతి కానుక‌గా విడుద‌à°² కాగా&comma; ఇప్పుడు ఇవి ఓటీటీలో సంద‌à°¡à°¿ చేసేందుకు సిద్ధ‌à°®‌య్యాయి&period; గ‌à°¤ కొద్ది రోజులుగా ఈ మూడు సినిమాలు ఓటీటీలో ఎప్పుడు విడుద‌à°² అవుతాయా అని అంద‌రు ఆశ‌గా ఎదురు చూడ‌సాగారు&period; ఎట్ట‌కేల‌కి ఇవి ఫిబ్ర‌à°µ‌à°°à°¿ నెలాఖ‌రులో విడుద‌à°² కానుండ‌డంతో ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధులు లేవు&period; ఇక సినిమాల‌తో పాటు à°ª‌లు వెబ్ సిరీస్‌లు కూడా ప్రేక్ష‌కుల‌ని ఎంట‌ర్‌టైన్ చేసేందుకు సిద్ద‌à°®‌వుతున్నాయి&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago