వామ్మో.. అనుష్క ఏంటి ఇలా మారిపోయింది.. అస‌లు ఏం జ‌రిగింది..?

నాజూకు అందాల‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొట్టే అనుష్క ఒక‌ప్పుడు యూత్‌ని ఓ ఊపు ఊపేసింది. గ్లామ‌ర్ రోల్స్‌తో పాటు లేడి ఓరియెంటెడ్ చిత్రాల‌ల‌లో కూడా త‌న‌దైన ముద్ర వేసింది. ఓ ప‌క్క స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టిస్తూనే భాగ‌మ‌తి వంటి హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో న‌టించి మెప్పించింది. అయితే సైజ్ జీరో సినిమా ఆమెకు చాలా ఇబ్బందుల‌ను క్రియేట్ చేసింది అని చెప్పాలి.. ఆ సినిమా కోసం అనుష్క పెరిగిన బ‌రువును తగ్గించుకోలేక‌పోయింది. చాలా రోజుల పాటు బ‌రువు త‌గ్గే ట్రీట్‌మెంట్ తీసుకున్న‌ప్ప‌టికీ ఆమె మాత్రం మ‌నుప‌టిలా స్లిమ్ కాలేక‌పోతుంది. రీసెంట్‌గా ఆమె ప్ర‌ధాన పాత్రలో న‌వీన్ పొలిశెట్టితో న‌టిస్తోన్ సినిమా కోసం బ‌రువు త‌గ్గిందంటూ ప్ర‌చారం జ‌రిగింది.

సోష‌ళ్ మీడియాలోను పెద్ద‌గా యాక్టివ్‌గా ఉండ‌ని అనుష్క ఎలా ఉ ందో తెలుసుకోవాల‌ని అభిమానులు చాలా ఆస‌క్తిఆ ఎదురు చూస్తూ వచ్చారు. తాజాగా తన ఫ్యామిలీతో కలిసి బెంగుళూరులోని శివరాత్రి వేడుకలకు హాజరైంది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు తెగ వైరలవుతున్నాయి. దాదాపు రెండేళ్ల తర్వాత అనుష్క బయట కనిపించడంతో ఆమె ఫోటోస్ ఇప్పుడు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. అయితే ఇందులో అనుష్క లుక్ చూసి ప్ర‌తి ఒక్క‌రు షాకవుతున్నారు అభిమానులు. అందులో అనుష్క కాస్త బొద్దుగా కనిపిస్తున్నారు. ఇటీవల విడుదలైన మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి సినిమా ఫస్ట్ లుక్ లో సన్నజాజి తీగల కనిపించిన అనుష్క.. ఇప్పుడు ఇలా బొద్దుగా కనిపించడంతో అవాక్క‌వుతున్నారు.

anushka shetty latest photo viral she changed a lot

అనుష్క న్యూ లుక్ చూసి కొంద‌రు … అనుష్క ఆంటీలాగా మారిపోయింద‌ని కామెంట్ చేస్తుంటే, ఆమె అస‌లు ఇంతలా లావుగా ఉండ‌ట‌మెందుకు? ఇలా.. అలా అంటూ ట్రోల్ షురూ చేశారు. నెటిజ‌న్స్ ట్రోల్ చేయ‌ట‌మేమో కానీ.. అనుష్క చూడ‌టానికి బొద్దుగానే క‌నిపిస్తుంది. మ‌రి ఆమె చేస్తోన్న సినిమా నుంచి రీసెంట్ వ‌చ్చిన పోస్ట‌ర్‌లో కాస్త స‌న్న‌బ‌డ్డ‌ట్టు ఉండ‌టానికి కార‌ణమేంట‌ని ఆమె అభిమానులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ఏదేమైన అనుష్క ఇటీవ‌ల త‌న పర్స‌నాలిటీతో వార్త‌ల‌లో నిలుస్తుంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago