లైకుల పిచ్చితో ఫ‌స్ట్ నైట్ వీడియోని సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన కొత్త జంట‌.. తిట్టిపోస్తున్న నెటిజ‌న్స్..

ఇటీవ‌లి కాలంలో చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ల వ‌రకు సోష‌ల్ మీడియా పిచ్చితో త‌మ జీవితాలు నాశ‌నం చేసుకుంటున్నారు. సోష‌ల్ మీడియా వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అదే స్థాయిలో నష్టాలు కూడా ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముక్కూ, మొహం తెలియని వారితో వీడియో కాల్స్‌లో మాట్లాడడం, వారి చేతుల్లో మోసపోవడం ఇటీవల సర్వసాధారణంగా జ‌రుగుతూ ఉంది. ఇక కొంద‌రు అయితే లైకులు, వ్యూస్ కోసం సోష‌ల్ మీడియాలో త‌మ ప‌ర్స‌న‌ల్ లైఫ్‌కి సంబంధించిన విష‌యాల‌ని కూడా బ‌హిర్గ‌తం చేస్తున్నారు. అయితే తాజాగా ఓ జంట ఏకంగా ఫ‌స్ట్ నైట్ వీడియోని నెట్టింట్లో షేర్ చేస్తూ విమ‌ర్శ‌ల పాలైంది.

తాజాగా ఓ జంట లైక్ ల కోసం దిగ‌జారిపోయి ప్ర‌వ‌ర్తించడం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది.. ఏకంగా ఫ‌స్ట్ నైట్ వీడియోనే సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా, ప్ర‌స్తుతం ఆ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. కొంత‌మంది వీడియో చూసి ఫుల్ కుషీ అవుతుంటే మరికొంద‌రు నెటిజ‌న్ లు ఛీ…లైక్ ల కోసం మ‌రీ ఇంత క‌క్కుర్తి ప‌డాలా అంటూ కామెంట్ లు చేస్తున్నారు. ఆ వీడియోకు మా ఫ‌స్ట్ నైట్ రోజు ఎలా గ‌డిపామంటే అంటూ క్యాప్ష‌న్ కూడా ఇచ్చారు. ఇక వీడియోలో భార్య దుస్తుల‌ను భ‌ర్త విప్పుతూ క‌నిపించాడు. అంతే కాకుండా ఆమె ఆభ‌ర‌ణాల‌ను తీసివేస్తున్నాడు. ఆ తర‌వాత ఇద్ద‌రూ ముద్దుల‌తో రెచ్చిపోయారు. హ‌గ్ లతో మురిసిపోయారు.

couple shared their video after marriage netizen angry

అదర చుంబనం ఇచ్చి.. మెల్లగా దుస్తులు తీస్తుండగా వీడియో ఆగింది. అయితే ఈ వీడియోకి ‘నిద్ర మత్తులో ఉన్న నా భర్త ఇలా సాయం చేశాడు’ అంటూ క్యాప్షన్ పెట్టింది . అయితే ఈ వీడియో తెగ వైర‌ల్ అయిన‌ప్ప‌టికీ, మాకు ఫుల్ పాపులారిటీ వ‌స్తుంద‌ని భావించిన ఆ జంట‌కి నిరాశే ఎదురైంది. పట్టుమని 10 వేల లైకులు కూడా రాలేదు. పైగా దంపతుల తీరుపై వీడియో చూసిన నెటిజన్లు జంటపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వీడియోలు పెట్టడం వల్ల ఎవ‌రికి ప్రయోజనం ఏంటి అని ప్రశ్నిస్తూ తిట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. పడక గది విషయాలను పబ్లిక్ గా బయటపెడుతున్న వారిని అస‌లు ఏం చేసిన ప‌ర్వాలేదు అని కొంద‌రు ఫుల్ సీరియ‌స్ అవుతున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

3 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

3 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

3 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

3 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

3 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 months ago