బాబోయ్.. సురేఖా వాణి రోజురోజుకీ అందాల విందుతో మంట పెట్టేస్తుందిగా..!

తెలుగు సినిమాల‌లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా న‌టించి ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన న‌టి సురేఖా వాణి. విజయవాడకు చెందిన సురేఖా వాణి నటి కావాలని సినీ పరిశ్రమలో అడుగు పెట్టారు. అయితే ఆమె కెరీర్ మొదలైంది యాంకర్ గా కాగా, త‌ర్వాత త‌ర్వాత న‌టిగా ప‌రిచ‌యమై మంచి పేరు తెచ్చుకుంది. సురేఖా వాణి పక్కా హీరోయిన్ మెటీరియల్ అని చెప్పాలి. హైట్ అండ్ స్లిమ్ బాడీతో బాలీవుడ్ భామలకు ఏమాత్రం తగ్గని అందంతో ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఆమెకు ఎందుకోగాని కామెడీ, క్యారెక్టర్ రోల్స్ దక్కాయి. సురేఖా వాణికి రెడీ, దుబాయ్ శ్రీను, నమో వెంకటేశా, బొమ్మరిల్లు వంటి చిత్రాలు ఆమెకు ఫేమ్ తెచ్చాయి. లేడీ కమెడియన్ గా పాపులర్ అయ్యారు. కెరీర్ సాఫీగా సాగుతున్న తరుణంలో భర్త సురేష్ తేజ కన్నుమూశాడు.

దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ 2019లో సురేఖా వాణి భర్త మరణించగా కొన్నాళ్ళు ఆమె పరిశ్రమకు దూరమయ్యారు. అయితే ఒక‌ప్పుడు సురేఖా వాణి ప్ర‌తి సినిమాలో క‌నిపించేది. కాని ఇటీవ‌ల సిల్వర్ స్క్రీన్ పై కనిపించడమే అరుదై పోయింది. ఆ మధ్య ఓ మూవీ ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్న సురేఖా వాణి పరిశ్రమ మీద అసహనం వ్యక్తం చేశారు. ఇండస్ట్రీ నన్ను పక్కన పెట్టేసింది. సురేఖా వాణి సినిమాల్లో కనిపించడం లేదని పలువురు అంటున్నారు. ఆఫర్స్ వస్తే ఎందుకు నటించను… అని సురేఖా అన్నారు. అయితే ఈ అమ్మ‌డు ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.

surekha vani latest photos viral netizen comments

తాజాగా బీచ్ వెకేషన్ కి వెళ్లింది సురేఖా వాణి. సాగర తీరంలో ఆహ్లాదంగా గడుపుతున్నారు. తన వెకేషన్ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు షేర్ చేస్తున్నారు. ఆరంజ్ కలర్ ట్రెండీ వేర్ ధరించిన సురేఖా వాణి… సాయంత్రం వేళ తీరాన కూర్చొని జ్యూస్ తాగుతూ ఎంజాయ్ చేయ‌గా, సురేఖా వాణి పోస్ట్ క్షణాల్లో వైరల్ అయ్యింది. సురేఖా వాణి పోజులు చూసి పిచ్చెక్కిపోతున్నారు. త‌న కూతురితో దిగిన ఫొటోలు చూసిన నెటిజ‌న్స్ చూసి ఈ ఇద్ద‌రిలో త‌ల్లి, కూతురు ఎవ‌రో కూడా చెప్ప‌లేక‌పోతున్నాం అని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైన ఇటీవ‌లి కాలంలో సురేఖా వాణి ఫొటోలు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

3 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

3 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

3 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

3 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

3 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 months ago