Taraka Ratna Last Wish : తార‌కర‌త్న చివ‌రి కోరిక ఇదేనా.. ఆ కోరిక తీర‌కుండానే ఆయ‌న క‌న్నుమూసారా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Taraka Ratna Last Wish &colon; నంద‌మూరి ఫ్యామిలీ హీరో తార‌క‌à°°‌త్న à°¶‌నివారం గుండెపోటుతో క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే&period; 39 ఏళ్ల à°µ‌à°¯‌స్సులోనే ఆయ‌à°¨ ఇలా క‌న్నుమూయ‌డం అందరిని షాక్‌కి గురి చేసింది&period; సినిమాల‌కి కాస్త గ్యాప్ ఇచ్చి &period;&period; పూర్తి స్థాయిలో రాజకీయాల్లో వస్తున్నట్లు తారకరత్న ప్రకటించిన కొద్ది రోజుల్లోనే మరణించడం దిగ్భ్రాంతికి గురి చేస్తోంది&period; 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని తారకరత్న ఈ ఏడాది ప్రారంభంలో ప్రకటించారు&period; తెలుగు దేశం పార్టీలో బలమైన నేతగా గుర్తింపు తెచ్చుకునేందుకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు కూడా చేయ‌డం à°®‌నం చేశాం&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాజకీయంగా ఓవైపు యాక్టివ్ అవుతున్న నేపథ్యంలో&period;&period; అత‌ను ఎక్క‌à°¡à°¿ నుండి పోటీ చేస్తార‌నే దానిపై ప్ర‌చారం కూడా à°¨‌డిచింది&period; ఎమ్మెల్యే కొడాలి నాని ప్రాతినిథ్యం వహిస్తున్న గుడివాడ నియోజకవర్గం నుంచి బరిలో దిగుతారని వార్త‌లు à°µ‌చ్చాయి&period; దివంగత ఎన్టీ రామారావు జన్మించిన నిమ్మకూరు గ్రామం&comma; గుడివాడ శాసనసభ స్థానంలో ఉండటంతో&period;&period; అక్కడి నుంచి నందమూరి వారసుడైన తారకరత్నను పోటీకి దింపడం ద్వారా టీడీపీకి&comma; చంద్రబాబుకు కొరకరాని కొయ్యగా ఉన్న కొడాలి నానికి చెక్ పెట్టాలని అధిష్టానం భావించార‌ని కొంత ప్ర‌చారం అయితే à°¨‌డిచింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;10071" aria-describedby&equals;"caption-attachment-10071" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-10071 size-full" title&equals;"Taraka Ratna Last Wish &colon; తార‌కర‌త్న చివ‌à°°à°¿ కోరిక ఇదేనా&period;&period; ఆ కోరిక తీర‌కుండానే ఆయ‌à°¨ క‌న్నుమూసారా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;taraka-ratna-last-wish&period;jpg" alt&equals;"Taraka Ratna Last Wish know what it is " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-10071" class&equals;"wp-caption-text">Taraka Ratna Last Wish<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి తన తాత&comma;బాబాయ్ లాగే తారకరత్న కూడా ప్రజాసేవ చేయాలనే ఒక కోరిక తార‌క‌à°°‌త్న‌కి బాగా ఉండేద‌ట‌&period;&period; అంతే కాదు తారక రత్న చివరి కొరకు కూడా ఇదేనట&period; కానీ చివరి కోరిక తీరకుండానే తారక రత్న చనిపోయారు అని తెలిసి కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు&period; తారకరత్న ఇదివరకే చాలాసార్లు టీడీపీ ప్రచారాలలో పాల్గొన్న సందర్భాలు ఉన్నాయి&period; ఆ అనుభవంతో ఇప్పుడు ఎన్నిక‌à°²‌లో పోటీ చేసి గెలుస్తాడ‌ని అంద‌రు అనుకున్నారు&period; కాని చిన్న à°µ‌à°¯‌స్సులో ఆయ‌à°¨ ఇలా మృతి చెంద‌డం అంద‌రిని క‌లిచివేస్తుంది&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

7 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

7 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago