ప్రపంచంలోనే అతిపెద్ద మండి ప్లేట్ ను ఆవిష్క‌రించిన సోనూసూద్.. ఎక్క‌డంటే..?

రీల్ విల‌న్ క‌రోనా త‌ర్వాత రియ‌ల్ హీరోగా మారాడు. క‌రోనా స‌మ‌యంలో ఆయ‌న చేసిన సేవ‌లు అన్నీ ఇన్నీ కావు. ఆప‌ద వచ్చిన వారికి అండ‌గా నిలుస్తూ ఎంతో మందికి చేదోడు వాదోడుగా నిలిచారు. లక్షల మందికి సాయం చేసిన ఈ రియల్ హీరో.. ఎప్ప‌టిక‌ప్పుడు ఏదో ఒక వార్త‌తో వార్త‌ల‌లో నిలుస్తూనే ఉంటారు. తాజాగా ఆయ‌న హైదరాబాద్ లో సందడి చేశారు. భోజన ప్రియులుకు నోరూరించే వంటకాల రుచులను ఆతిధ్యం అందిస్తున్న ‘జిస్మత్ జైల్ మండి థీమ్ రెస్టారెంట్’ హైదరాబాద్ లోని కొండాపూర్ సర్కిల్ లో కొనసాగుతోంది.

జిస్మత్ జైల్ మండి థీమ్ రెస్టారెంట్ లో ఇండియాస్ బిగ్గెస్ట్ ప్లేట్ లంచ్ కార్యక్రమాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేయ‌గా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాలీవుడ్ స్టార్ హీరో సోనూసూద్ వెళ్లారు బిగ్గెస్ట్ మండి ప్లేట్ ను గ్రాండ్ గా లాంచ్ చేశారు. కార్యక్రమం లో ఆయన వెంట నటి హిమజ, ఇన్స్టాగ్రామర్ పద్దు పద్మావతి, తదితరులు కూడా పాల్గొన్నారు. కొండాపూర్ లో ఉన్న జిస్మత్ అరబిక్ రెస్టారెంట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద సోనూ సూద్ మండి ప్లుట్ ను ఆయన శనివారం ప్రారంభించారు. ఈప్లేట్ లో ఒకేసారి 15 మందికి సర్వ్ చేసే అవకాశం కలదు. ఇక హైదరాబాద్ కు వచ్చిన సందర్భంగా సోనూసూద్ కు తెలుగు ఫ్యాన్స్ గ్రాండ్ గా వెల్కమ్ పలికారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

sonu sood launched worlds biggest mandi plate

ఇంత పెద్ద ప్లేట్ కలిగిన రెస్టారెంట్.. దేశంలో ఇదే మొదటిదని నిర్వాహ‌కులు చెప్పారు. త్వరలో విజయవాడ, గుంటూరు, నెల్లూరుతో పాటు బెంగళూరులోని తమ బ్రాంచీల్లో ‘సోనూసూద్‌ బిగ్గెస్ట్‌ ప్లేట్‌ బిర్యానీ’ని అందుబాటులోకి తీసుకువస్తామని వారు తెలిపారు. హైదరాబాద్ విభిన్న రుచులకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తోంది. నగరంలో ఇప్పుడు నా పేరు మీద ఇండియాస్‌ బిగ్గెస్ట్‌ ప్లేట్‌ బిర్యానీని తీసుకురావడం ఎంతో ఆనందంగా ఉంది. జిస్మత్‌ మండీ నిర్వాహకులు గౌతమి, ధర్మా, గౌతమ్‌‌కు అభినందనలు’ అని సోనూసూద్ స్ప‌ష్టం చేశారు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

3 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

3 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

3 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

3 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

3 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 months ago