Tammareddy Bharadwaja : ఆర్ఆర్ఆర్ ఆస్కార్‌ ప్ర‌చారం ఖ‌ర్చు రూ.80 కోట్లు.. 8 సినిమాలు తీయొచ్చ‌న్న త‌మ్మారెడ్డి..

<p style&equals;"text-align&colon; justify&semi;">Tammareddy Bharadwaja &colon; ఆస్కార్ అవార్డ్ à°¦‌క్కించుకోవాల‌ని తెలుగు ప్రేక్ష‌కులు కొన్నేళ్లుగా క‌ళ్ల‌లో ఒత్తులు వేసుకొని à°®‌రీ ఎదురు చూస్తున్నారు&period; అయితే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆ అవార్డ్ à°¦‌క్కించుకునే అవ‌కాశం అడుగు దూరంలో ఉన్న‌ట్టుగా తెలుస్తుంది&period; రామ్ చరణ్ తేజ్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు&period; ఈ సినిమా ద్వారా దర్శకధీరుడు రాజమౌళి తన స్థాయిని మరో లెవెల్ కు తీసుకెళ్లాడు&period; ఇప్పుడు ఈ సినిమాలోని అద్భుతమైన పాట నాటు నాటు ఏకంగా ఆస్కార్ కు నామినేట్ కావడంతో ఇప్పుడు అంద‌à°°à°¿ దృష్టి ఈ సినిమాపై ఉంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ తీసుకురావాల‌ని తెలుగు ప్రేక్షకులతో పాటు ఇండియన్స్ సినిమా లవర్స్ కూడా కోరుకుంటున్నారు&period; ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమాకు ఇలాంటి గౌరవం దక్కలేదు&period; ఈ క్ర‌మంలో ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ కొట్టాల‌ని రాజమౌళి టీమ్ మొదటి నుంచి కూడా గట్టి ప్రయత్నాలు చేస్తూనే ఉంది&period; ఇండియన్ సినిమా ఫోకస్ అయ్యేలా ప్రయత్నం చేశారు&period; గోల్డెన్ గ్లొబ్ అవార్డ్స్ లో కూడా నాటు నాటు పాట అవార్డులను దక్కించుకోగా&comma; ఆస్కార్ కూడా సాధిస్తుంద‌ని భావిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;10983" aria-describedby&equals;"caption-attachment-10983" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-10983 size-full" title&equals;"Tammareddy Bharadwaja &colon; ఆర్ఆర్ఆర్ ఆస్కార్‌ ప్ర‌చారం ఖ‌ర్చు రూ&period;80 కోట్లు&period;&period; 8 సినిమాలు తీయొచ్చ‌న్న à°¤‌మ్మారెడ్డి&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;tammareddy-on-rrr&period;jpg" alt&equals;"Tammareddy Bharadwaja sensation comments on rrr movie " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-10983" class&equals;"wp-caption-text">Tammareddy Bharadwaja<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఆస్కార్ అవార్డ్స్ కోసం భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్నారు చిత్ర బృందం&period; దాదాపు ఇప్పటివరకు 80 కోట్ల వరకు ఖర్చు చేసింది అని ముఖ్యంగా ఫ్లైట్స్ ట్రావెలింగ్ ఖర్చులకి వాళ్లు కోట్లల్లో ఖర్చు చేస్తున్నారు అని కూడా కథనాలు వెలువడుతున్నాయి&period; ఈ నేప‌థ్యంలో చిత్ర నిర్మాత à°¤‌మ్మారెడ్డి సంచ‌à°²‌à°¨ కామెంట్స్ చేశారు&period; క టాలీవుడ్ సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ కూడా ఈ విషయంలో ఎవరు ఊహించని విధంగా స్పందించారు&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;ఆస్కార్ ప్ర‌మోష‌న్స్ కోసం చిత్ర బృందం 80 కోట్లు ఖర్చు చేశారు&period; ఆ 80 కోట్లు మాకు ఇస్తే ఓ 10 సినిమాలు తీసి వాళ్ళ మొఖాన కొడతాం’’ అంటూ సంచ‌à°²‌à°¨ వ్యాఖ్య‌లు చేశారు&period; కేవలం ఫ్లైట్ టికెట్ కోసమే దాదాపు కోట్లల్లో ఖర్చు పెడుతున్నారు అంటూ à°¤‌మ్మారెడ్డి మండిప‌డ్డారు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago