Carrot Juice : రోజుకు ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను ఈ స‌మ‌యంలో తీసుకోండి.. ఎన్నో లాభాలు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Carrot Juice &colon; à°®‌à°¨‌కు అందుబాటులో ఉన్న దుంప కూర‌ల్లో క్యారెట్ ఒక‌టి&period; ఇది మిగిలిన దుంప కూర‌à°²‌కు చాలా భిన్న‌మైంది&period; ఇది ఎంతో తియ్య‌గా ఉంటుంది&period; క‌నుక దీన్ని à°ª‌చ్చిగా కూడా తింటుంటారు&period; అయితే క్యారెట్ à°µ‌ల్ల వాస్తవానికి à°®‌à°¨‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; క్యారెట్ల‌లో ఉండే విట‌మిన్ ఎ కంటి చూపును మెరుగు à°ª‌à°°‌చ‌డంతోపాటు à°¶‌రీర రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచుతుంది&period; ముఖ్యంగా ఈ సీజ‌న్‌లో à°®‌à°¨‌కు ఎక్కువ‌గా à°¦‌గ్గు&comma; జ‌లుబు వంటి à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తుంటాయి&period; క‌నుక ఇవి రాకుండా ఉండాలంటే రోగ నిరోధ‌క à°¶‌క్తి ఎక్కువ‌గా ఉండాలి&period; దీన్ని à°®‌à°¨‌కు క్యారెట్లు అందిస్తాయి&period; అయితే క్యారెట్ల‌ను రోజూ తిన‌లేమ‌ని అనుకునేవారు&period;&period; క‌నీసం రోజుకు ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను అయినా à°¸‌రే తాగాలి&period; దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండ‌à°µ‌చ్చు&period; ఇక క్యారెట్ జ్యూస్‌ను ఎలా à°¤‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యారెట్ జ్యూస్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యారెట్ ముక్క‌లు &&num;8211&semi; రెండు క‌ప్పులు&comma; పంచ‌దార &&num;8211&semi; అర‌ క‌ప్పు&comma; నీళ్లు &&num;8211&semi; 4 క‌ప్పులు&comma; నిమ్మ à°°‌సం &&num;8211&semi; 3 టీ స్పూన్స్&comma; అల్లం ముక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; ఉప్పు &&num;8211&semi; చిటికెడు&comma; ఐస్ క్యూబ్స్ &&num;8211&semi; 3 లేదా 4&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;4105" aria-describedby&equals;"caption-attachment-4105" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-4105 size-full" title&equals;"Carrot Juice &colon; రోజుకు ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను ఈ à°¸‌à°®‌యంలో తీసుకోండి&period;&period; ఎన్నో లాభాలు&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;carrot-juice&period;jpg" alt&equals;"take one glass of Carrot Juice everyday for these benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-4105" class&equals;"wp-caption-text">Carrot Juice<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యారెట్ జ్యూస్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక జార్ లో లేదా బ్లెండ‌ర్ లో క్యారెట్ ముక్క‌à°²‌ను&comma; పావు క‌ప్పు పంచ‌దార‌ను వేసి మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత 2 క‌ప్పుల నీళ్లును పోసి 3 నిమిషాల పాటు à°®‌à°°‌లా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; ఈ మిశ్ర‌మాన్ని à°µ‌స్త్రంలో లేదా జ‌ల్లిగంటె à°¸‌హాయంతో à°µ‌à°¡‌క‌ట్టుకోవాలి&period; à°µ‌à°¡‌క‌ట్ట‌గా à°µ‌చ్చిన క్యారెట్ జ్యూస్ ను ఒక గ్లాస్ లోకి తీసుకుని అందులోనిమ్మ à°°‌సాన్ని&comma; à°¤‌గిన‌న్ని ఐస్ క్యూబ్స్ వేసి క‌లుపుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల క్యారెట్ జ్యూస్ à°¤‌యార‌వుతుంది&period; అయితే చ‌ల్ల‌à°¦‌నం à°µ‌ద్ద‌నుకుంటే ఐస్ క్యూబ్స్‌కు à°¬‌దులుగా నీళ్ల‌ను క‌లిపి తాగ‌à°µ‌చ్చు&period; లేదా à°®‌రీ చ‌ల్ల‌గా అవ‌à°¸‌రం లేద‌నుకుంటే కాసేపు ఫ్రిజ్‌లో పెట్టి కూడా తాగ‌à°µ‌చ్చు&period; ఈ జ్యూస్‌ను ఉద‌యం బ్రేక్ ఫాస్ట్‌తో తీసుకుంటే అధికంగా ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period;<&sol;p>&NewLine;

editor

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago