Archana : నిరీక్ష‌ణ హీరోయిన్ ఇప్పుడు ఎక్క‌డ ఉంది, ఏం చేస్తుంది..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Archana &colon; ఒక‌ప్పుడు తెలుగు తెర‌ని ఏలిన అందాల భామ‌లు à°ª‌లు కార‌ణాల à°µ‌à°²‌à°¨ పరిశ్ర‌à°®‌కు దూర‌à°®‌య్యారు&period; అయితే ఇప్పుడు à°®‌ళ్లీ à°¸‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్‌లో à°¨‌టించేందుకు సిద్ధ‌à°®‌వుతున్నారు&period; అర్చ‌à°¨ లేడీస్ టైల‌ర్&comma; నిరీక్ష‌à°£ లాంటి సినిమాల‌తో ప్రేక్ష‌కుల à°®‌దిని దోచింది&period; సీనియ‌ర్ హీరోయిన్ అర్చ‌à°¨ కూడా రీఎంట్రీ ఇచ్చింది&period; ఒకప్పుడు జాతీయ ఉత్తమ నటిగా గుర్తింపు తెచ్చుకున్న అర్చన చాలా కాలం తర్వాత తెలుగులో నటించింది&period;&period; పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న సినిమా చోర్ బజార్‌తో ఈమె రీ ఎంట్రీ ఇచ్చింది&period; గెహన సిప్పీ ఈ సినిమాలో నాయికగా నటిస్తోంది&period; దళం&comma; జార్జ్ రెడ్డి లాంటి సినిమాలతో తన మార్కు క్రియేట్ చేసుకున్న జీవన్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భానుచందర్ హీరోగా నటించిన నిరీక్ష‌à°£‌ చిత్రానికి బాలు మహేంద్ర దర్శకుడు&period; &OpenCurlyQuote;నిరీక్షణ’ చిత్రం మంచి విజయాన్నే సొంతం చేసుకుంది&period; హీరోయిన్ అర్చనకు కూడా మంచి గుర్తింపే లభించింది&period; తరువాత కూడా &OpenCurlyQuote;లేడీస్ టైలర్’ వంటి సూపర్ హిట్ సినిమాలో నటించింది&period; అయితే 3 ఏళ్ళకే టాలీవుడ్ కు ఈమె దూరమయ్యింది&period; à°®‌ళ్లీ పాతికేళ్ల à°¤‌ర్వాత చోర్ à°¬‌జార్ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని à°ª‌à°²‌క‌రించింది&period; ఇందులో ఆమె పాత్ర‌కు మంచి మార్కులు à°ª‌డ్డాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;4101" aria-describedby&equals;"caption-attachment-4101" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-4101 size-full" title&equals;"Archana &colon; నిరీక్ష‌à°£ హీరోయిన్ ఇప్పుడు ఎక్క‌à°¡ ఉంది&comma; ఏం చేస్తుంది&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;archana&period;jpg" alt&equals;"Nireekshana actress Archana what is she doing now how is she " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-4101" class&equals;"wp-caption-text">Archana<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇటీవ‌à°² ఓ టీవీ షోలో అర్చ‌à°¨ &OpenCurlyQuote;నిరీక్షణ’ చిత్రం గురించి కూడా స్పందించింది&period; &OpenCurlyQuote;ఆ చిత్రంలో పాత్ర డిమాండ్ మేరకు జాకెట్ లేకుండా నటించినట్టు చెప్పుకొచ్చింది&period; ట్రైబల్ మహిళ పాత్రలో నటించడం వలన జాకెట్ లేకుండా నటించాను&period;అలా అని అది బోల్డ్ పాత్ర అని చెప్పలేము&period;కానీ నాకు మా మాత్రం ఆ పాత్ర మంచి పేరుతెచ్చిపెట్టింది’ అంటూ చెప్పుకొచ్చింది అర్చన&period; అయితే ఈ మధ్య కాలంలో తాను చాలా సినిమాలను చూసానని కానీ తనకు మాత్రం కీర్తి సురేష్ నటించిన &OpenCurlyDoubleQuote;మహానటి” చిత్రం మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించినటువంటి &OpenCurlyDoubleQuote;జనతా గ్యారేజ్” చిత్రాలు ఎంతగానో నచ్చాయని చెప్పుకొచ్చింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-4102" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;archana-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago