Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఆయన పేరు చెబితే అభిమానులు పూనకం వచ్చినట్టు ఊగిపోతుంటారు. పవన్‌తో సినిమా అనే సరికి నిర్మాతలు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. దర్శకులు సైతం ఆయనతో సినిమా చేసుందుకు ఎంతో ఆసక్తి చూపుతుంటారు. పవన్ సినిమా విడుదలైతే ఆ రికార్డులు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హిట్ అయిన ఫ్లాప్ అయిన పవన్ సినిమాకి మినిమం కలెక్షన్స్ గ్యారెంటీ . అందుకే నిర్మాతలు పవన్‌తో సినిమాలు చేసేందుకు తెగ ఆసక్తి చూపుతుంటారు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పవన్ ఇప్పటివరకు 26 సినిమాలు చేశారు. ఆ 26 సినిమాలకు పెట్టిన బడ్జెట్ ఎంత , కలెక్షన్స్ ఎంత వచ్చాయో చూస్తే..
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా బడ్జెట్: 2 కోట్లు కాగా, కలెక్షన్స్ : 3 కోట్లు వచ్చాయి. ఇక గోకులంలో సీత చిత్రానికి బడ్జెట్: 3 కోట్లు పెట్టగా, కలెక్షన్స్ : 4 కోట్లు వచ్చాయి. సుస్వాగతం సినిమాకి బడ్జెట్: 3.2 కోట్లు పెట్టగా, కలెక్షన్స్ : 6 కోట్లు వచ్చాయి. తొలిప్రేమ చిత్రానికి బడ్జెట్: 4.6 కోట్లు పెట్టగా, కలెక్షన్స్ : 10 కోట్లు వచ్చాయి. తమ్ముడు చిత్రానికి బడ్జెట్: 6 కోట్లు పెట్టగా, కలెక్షన్స్ : 11 కోట్లు వచ్చాయి. బద్రి చిత్రానికి బడ్జెట్: 10 కోట్లు పెట్టగా, కలెక్షన్స్ : 16 కోట్లు వచ్చాయి. ఖుషి చిత్రానికి బడ్జెట్: 15 కోట్లు పెట్టగా, కలెక్షన్స్ : 25 కోట్లు వచ్చాయిజ. జాని చిత్రానికి బడ్జెట్: 20 కోట్లు పెట్టగా, కలెక్షన్స్ : 09 కోట్లు రాబట్టింది. గుడుంబా శంకర్ బడ్జెట్: 20 కోట్లు కాగా, కలెక్షన్స్ : 18 కోట్లు వచ్చింది.
బాలు సినిమాకి బడ్జెట్: 23 కోట్లు పెట్టగా, కలెక్షన్స్ : 23 కోట్లు వచ్చాయి. బంగారం సినిమాకి బడ్జెట్: 23 కోట్లు పెట్టగా,
కలెక్షన్స్ : 22 కోట్లు వచ్చాయి. అన్నవరం: బడ్జెట్: 20 కోట్లు కాగా, కలెక్షన్స్ : 23 కోట్లు ఇక జల్సా సినిమాకి బడ్జెట్: 25 కోట్లు కేటాయించగా, కలెక్షన్స్ : 29 కోట్లు వచ్చాయి. కొమరం పులి చిత్రానికి బడ్జెట్: 30 కోట్లు పెట్టగా, కలెక్షన్స్ : 16 కోట్లు వచ్చాయి. తీన్ మార్ చిత్రానికి బడ్జెట్: 32 కోట్లు పెట్టగా, కలెక్షన్స్ : 25 కోట్లు వచ్చాయి. .పంజా చిత్రానికి బడ్జెట్: 34 కోట్లు పెట్టగా, కలెక్షన్స్ : 19 కోట్లు వచ్చింది. గబ్బర్ సింగ్ చిత్రానికి బడ్జెట్: 30 కోట్లు పెట్టగా, కలెక్షన్స్ : 60 కోట్లు వచ్చింది. కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రానికి బడ్జెట్: 25 కోట్లు పెట్టగా, కలెక్షన్స్ : 37 కోట్లు వచ్చాయి.
అత్తారింటికి దారేది చిత్రానికి బడ్జెట్: 55 కోట్లు పెట్టగా, కలెక్షన్స్ : 75 కోట్లు వచ్చాయి. సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రానికి బడ్జెట్: 65 కోట్లు ఖర్చు చేయగా, కలెక్షన్స్ : 46 కోట్లు వచ్చాయి. కాటమరాయుడు చిత్రానికి బ డ్జెట్: 55 కోట్లు కేటాయించగా, కలెక్షన్స్ : 62 కోట్లు వచ్చాయి. అజ్ఞాతవాసి చిత్రానికి బడ్జెట్: 76 కోట్లు పెట్టగా, కలెక్షన్స్ : 58 కోట్లు వచ్చాయి. వకీల్ సాబ్ చిత్రానికి బడ్జెట్: 85 కోట్లు పెట్టగా, కలెక్షన్స్ : 140 కోట్లు వచ్చాయి. భీమ్లానాయక్ చిత్రానికి బడ్జెట్: 75 కోట్లు ఖర్చు చేయగా, కలెక్షన్స్ : 150+ కోట్లు ( కంటిన్యూ ) వచ్చాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…