Shriya Saran : తరుణ్, శ్రియ.. స్టేజిపైనే అంద‌రి ముందు అలా చేశారేంటి..?

Shriya Saran : తెలుగు ఇండస్ట్రీలో ఈ జనరేషన్‌లో ఉన్న మోస్ట్ రొమాంటిక్ హీరోలలో తరుణ్ కూడా ఒకడు. లవర్ బాయ్ అనే పదానికి ఆయన నిలువెత్తు నిదర్శనం. ఒకప్పుడు తరుణ్ సినిమాలు వచ్చాయంటే అమ్మాయిలైతే పడి చచ్చిపోయేవాళ్లు. మరీ ముఖ్యంగా 2000లో నువ్వే కావాలి సినిమా చేసిన తర్వాత తరుణ్‌కు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. ఆ సమయంలో మామూలు అమ్మాయిలే కాదు.. హీరోయిన్లు కూడా తరుణ్ కోసం కొట్టుకున్నారు. ఓ స్టార్ హీరోయిన్ అయితే ఏకంగా ఆత్మహత్యాయత్నం కూడా చేసింది. ఇదిలా ఉంటే శ్రీయతోనూ ఈయనకు మంచి రాపో ఉంది. అదే ఇప్పుడు 20 ఏళ్ళ తర్వాత కూడా కనిపించింది. అందరి ముందు ముద్దు పెట్టేసింది శ్రీయ.

తరుణ్, శ్రీయ మధ్య మంచి స్నేహం ఉంది. అప్పట్లో ఈ ఇద్దరూ కలిసి మూడు సినిమాలు చేసారు. త్రివిక్రమ్ తెరకెక్కించిన నువ్వే నువ్వేతో పాటు నీ మనసు నాకు తెలుసు, ఎలా చెప్పను సినిమాల్లో కలిసి నటించారు ఈ జోడీ. అప్పట్లో ఈ ఇద్దరి మధ్య ఏదో ఉందనే వార్తలు కూడా గుప్పుమన్నాయి. తరుణ్ కూడా శ్రీయతో చాలా క్లోజ్‌గా ఉండేవాడు. ఈ ఇద్దరూ బయట కూడా చాలాసార్లు కలిసి కనిపించారు. దాంతో ఇద్దరూ పెళ్లి చేసుకుంటారేమో అనుకున్నారు కూడా. అయితే తమది ప్యూర్ ఫ్రెండ్ షిప్ మాత్రమే అని చెప్పాడు తరుణ్. ఆ తర్వాత శ్రీయ ఇతర సినిమాలతో బిజీ అవ్వడం.. తరుణ్‌కు మెల్లగా ఫాలోయింగ్‌తో పాటు మార్కెట్ కూడా పడిపోవడంతో సినిమాలకు దూరం అయ్యాడు. ఇదిలా ఉంటే చాలా ఏళ్ళ తర్వాత ఈ ఇద్దరూ మళ్లీ ఒకే వేదికపై కలిసి కనిపించారు. నువ్వే నువ్వే సినిమా 20 ఏళ్ళ వేడుకలో ఈ సినిమాకు పని చేసిన వాళ్లంతా అసెంబుల్ అయ్యారు.

Shriya Saran and Tarun Nuvve Nuvve meeting
Shriya Saran

అందులో తరుణ్, శ్రీయ మెయిన్ అట్రాక్షన్‌గా నిలిచారు. అందరూ చూస్తుండగానే తరుణ్‌కు శ్రీయ ముద్దులివ్వడంతో మ్యాటర్ మరింత ఆసక్తికరంగా మారింది. ఈ ఇద్దరి మధ్య స్నేహం ఇప్పటికీ అలాగే ఉందని అర్థమవుతుంది. సాధారణంగా ఇమేజ్ పడిపోయిన హీరోలను పెద్దగా పట్టించుకోరు హీరోయిన్లు. కానీ తరుణ్ విషయంలో మాత్రం అలా జరగలేదు. శ్రీయ ఇప్పటికీ స్టార్.. కానీ తరుణ్ సీన్‌ో కూడా లేడు. అయినా సరే ఈయనతో అదే రాపో మెయింటేన్ చేస్తుంది శ్రీయ. ఈ సీన్ అంతా చూసాక అమ్మో.. ఇద్దరి మధ్య రిలేషన్ ఇంకా అలాగే ఉందిగా అంటున్నారు అభిమానులు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago