Anjeer : రాత్రి పూట 3 అంజీర్ పండ్ల‌ను నీటిలో నాన‌బెట్టి.. ప‌ర‌గ‌డుపునే తినండి.. ఎన్నో అద్భుతాలు జ‌రుగుతాయి..

<p style&equals;"text-align&colon; justify&semi;">Anjeer &colon; à°®‌à°¨‌కు అందుబాటులో ఉన్న అనేక à°°‌కాల డ్రై ఫ్రూట్స్‌లో అంజీర్ పండ్లు ఒక‌టి&period; వీటిని సీజ‌à°¨‌ల్‌గా అయితే నేరుగా పండ్ల రూపంలోనే తిన‌à°µ‌చ్చు&period; పైన ఊదా&comma; లోపల ఎరుపు రంగులో ఉంటాయి&period; అయితే ఇవి à°®‌à°¨‌కు డ్రై ఫ్రూట్స్ రూపంలో అన్ని à°¸‌à°®‌యాల్లోనూ అందుబాటులో ఉంటాయి&period; క‌నుక డ్రై ఫ్రూట్స్‌ను à°®‌నం సుల‌భంగా తిన‌à°µ‌చ్చు&period; ఇక చాలా మంది వీటి రూపం కార‌ణంగా వీటిని తినేందుకు ఇష్ట‌పడ‌రు&period; కానీ వీటిని మూడు తీసుకుని రాత్రి పూట నీటిలో నాన‌బెట్టాలి&period; à°®‌రుస‌టి రోజు ఉద‌యం à°ª‌à°°‌గ‌డుపునే వాటిని తినాలి&period; అనంత‌రం ఆ నీళ్ల‌ను తాగాలి&period; ఇలా రోజూ à°ª‌à°°‌గ‌డుపునే నాన‌బెట్టిన అంజీర్ పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల à°®‌నం ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నాన‌బెట్టిన అంజీర్ పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల పీచు అధికంగా లభిస్తుంది&period; ఇది అరుగుదలకు మేలు చేస్తుంది&period; జీర్ణవ్యవస్థ పని తీరును మెరుగు పరుస్తుంది&period; దీంతో మలబద్దకం à°¤‌గ్గుతుంది&period; చిన్నారులకు వీటిని రెండు పూటలా తినిపించడం మంచిది&period; పెద్ద‌లు కూడా వీటిని తింటే గ్యాస్‌&comma; అజీర్ణం&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం వంటి à°¸‌à°®‌స్య‌లు ఉండ‌వు&period; పొట్టంతా శుభ్ర‌à°®‌వుతుంది&period; అలాగే హైబీపీని అదుపు చేయడానికి అంజీర్‌ను తినాలి&period; ఇందులో ఉండే పొటాషియం అధిక రక్త పోటును అదుపులో ఉంచుతుంది&period; దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period; హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;7977" aria-describedby&equals;"caption-attachment-7977" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-7977 size-full" title&equals;"Anjeer &colon; రాత్రి పూట 3 అంజీర్ పండ్ల‌ను నీటిలో నాన‌బెట్టి&period;&period; à°ª‌à°°‌గ‌డుపునే తినండి&period;&period; ఎన్నో అద్భుతాలు జ‌రుగుతాయి&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;anjeer&period;jpg" alt&equals;"take dialy 3 soaked anjeer on empty stomach for these benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-7977" class&equals;"wp-caption-text">Anjeer<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఈ పండ్ల‌ను తినడం à°µ‌ల్ల à°°‌క్త‌హీన‌à°¤ నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; మహిళల్లో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉంటుంది&period; అలాంటి వారు రోజూ అంజీర్‌ను తీసుకోవడం మంచిది&period; ఇందులో హిమోగ్లోబిన్ స్థాయిల్ని పెంచే పోషకాలు అధికంగా ఉంటాయి&period; దీంతో రక్తహీనత à°¤‌గ్గుతుంది&period; క‌నుక రోజూ à°ª‌à°°‌గ‌డుపునే అంజీర్ పండ్ల‌ను తినాలి&period; ఇక బరువు తగ్గాలనుకునేవారు దీన్ని తినాలి&period; కొన్ని ముక్కల్ని భోజనానికి ముందు తీసుకోవడం వల్ల పొట్ట త్వరగా నిండిపోతుంది&period; అతిగా తినే సమస్య తగ్గుతుంది&period; కొలెస్ట్రాల్ సమస్య ఉండదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హృద్రోగాలతో బాధపడేవారు ప్రతి రోజూ తీసుకునే ఆహారంలో అంజీర్‌ను చేర్చుకుంటే మేలు&period; ఇందులో పెక్టిన్ అనే పదార్ధం శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది&period; గుండెకు మేలుచేస్తుంది&period; సంతానం కోరుకునేవారు అంజీర్‌ను ఎంత తీసుకుంటే అంత మంచిది&period; దీనిలో అధికంగా ఉండే మెగ్నీషియం&comma; మాంగనీస్‌&comma; జింక్‌ సంతాన సాఫల్యతను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి&period; క‌నుక అంజీర్ పండ్ల‌ను రోజూ తినాలి&period; దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

editor

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago