Jr NTR And Lakshmi Pranathi : భార్యంటే తార‌క్ కు ఎంత ప్రాణ‌మో.. వైర‌ల్ అవుతున్న ఫొటో..!

Jr NTR And Lakshmi Pranathi : టాలీవుడ్ స్టార్ హీరోల‌లో జూనియ‌ర్ ఎన్టీఆర్ ఒక‌రు. ప్ర‌స్తుతం ఆరు వ‌రుస హిట్ల‌తో స్వింగ్‌లో ఉన్నాడు. వ‌రుస‌గా రెండు క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్టుల‌ను లైన్లో పెట్టేశాడు. ముందుగా కొర‌టాల శివ సినిమా ఆ త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్ సినిమాలు ఉండ‌గా, ప్ర‌స్తుతం త‌న భార్య ల‌క్ష్మీ ప్ర‌ణ‌తితో క‌లిసి వెకేష‌న్లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవ‌ల షూటింగ్‌ల‌కు గ్యాప్ రావ‌డంతో ఎన్టీఆర్ విదేశీ టూర్ల‌కు ఎక్కువుగా చెక్కేస్తున్నాడు. నెల రోజుల పాటు అమెరికాకి వెకేష‌న్ టూర్‌కి వెళ్లినట్టు తెలుస్తుండ‌గా, తాజాగా అమెరికా నుంచి ఎన్టీఆర్ ఓ ఫోటో షేర్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఆ ఫొటోలో శ్రీమతి ప్రణతీతో ఉన్నారు. ఒక రెస్టారెంటులో చాలా మంది మధ్యలో ప్రేమగా కౌగిలించుకున్న ఫోటో కావ‌డంతో ఈ పిక్ నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

ఫోటో కొంచెం క్లారిటీగా లేదు గానీ… అందులో ఎన్టీఆర్ ప్రేమ మాత్రం క్లియ‌ర్‌గా కనబడుతోంది. ఎన్టీఆర్ సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ ఫ్యామిలీకి త‌ప్ప‌క స‌మ‌యం కేటాయిస్తున్నాడు. అప్ప‌ట్లో అంత టూర్స్ అయితే వేసేవాడు కాదు కాని ఈ మ‌ధ్య మాత్రం బాగానే చ‌క్క‌ర్లు కొడుతున్నాడు. ఎన్టీఆర్ – ప్ర‌ణ‌తి దంప‌తుల‌కు ఇద్ద‌రు కుమారులు అభయ్ రామ్ – భరత్ రామ్ ఉన్నారు. ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతి పెళ్లి వెన‌కాల చాలా స్టోరీయే ఉంది. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం కాగా, 2011 మే 5న వివాహబంధంతో భార్య‌భ‌ర్త‌లు అయ్యారు. ప్ర‌ణ‌తి ఎవ‌రో కాదు మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు మేన‌కోడలు కుమార్తె.

Jr NTR And Lakshmi Pranathi latest photo viral on social media
Jr NTR And Lakshmi Pranathi

ఎన్టీఆర్ ఫ్యామిలీ అమెరికా ట్రిప్ నెల రోజులు ఉంటుందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. కొత్త ఏడాదికి అక్కడే ఆయన వెల్కమ్ చెప్పనున్నారు. అలాగే, అమెరికాలో క్రిస్మస్ వేడుకలను వీక్షించనున్నాడు. అలాగే మధ్యలో కొంత మంది బంధువులు, ఫ్యామిలీ ఫ్రెండ్స్, అభిమానులను ఎన్టీఆర్ కలిసే అవ‌కాశం కూడా ఉంటుంద‌ని స‌మాచారం. ఇటీవల రాజమౌళి చికాగోలో ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ నామినేషన్స్ కోసం అమెరికాలో ప్రచారం చేశారు. మరి, ఎన్టీఆర్ టూర్ ప్లానింగులో అటువంటిది ఏమైన ఉందా అని కొంద‌రు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago