Tabu : శారీలో కూడా క్లీవేజ్ షోతో కేక పెట్టించిన సీనియ‌ర్ హీరోయిన్.. అందాల‌కు అదిరిపోవ‌ల్సిందే..!

Tabu : తెలుగులో ఎంతో మంది హీరోయిన్లు భారీ సంఖ్యలో సినిమాలు చేసినా కొందరు మాత్ర‌మే గుర్తింపు తెచ్చుకున్నారు. అందులో ట‌బు ఒక‌రు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ గా రాణించిన టబుకు మంచి క్రేజ్ ఉంది.కూలీ నెంబర్ వన్ సినిమాతో పరిచయం అయిన టబు అందాలకి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.. సాదాసీదాగానే టాలీవుడ్‌లోకి ఎంటరైన ఈ భామ.. విశేషమైన ఇమేజ్‌ను దక్కించుకున్నారు. బాలీవుడ్‌లో తనదైన చిత్రాలను చేసి మెప్పించింది. ఈ అమ్మ‌డికి ఇప్ప‌టికీ అంతే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ట‌బు సోషల్ మీడియాలోనూ రెచ్చిపోతోన్నారు.

విక్టరీ వెంకటేష్ నటించిన కూలీ నెంబర్ వన్ సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ బ్యూటీ.తొలి సినిమాతోనే ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ తర్వాత బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. అక్కడ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. హిందీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన టబు కూలీ నేం1 తర్వాత చాలా గ్యాప్ తీసుకొని నాగార్జునతో కలిసి నిన్నే పెళ్లాడతా సినిమాలో క‌థానాయిక‌గా కనిపించి మెప్పించింది. అప్పట్లో ఈ సినిమా సూపర్ డూప‌ర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత నాగార్జున టబు క్రేమిస్ట్రీ ప్రేక్షకులను ప్రత్యేకంగా ఆకర్షించింది.

Tabu in blue saree at film making location
Tabu

ఈ సినిమా త‌ర్వాత టబు, నాగార్జున మ‌థ్య స‌మ్ థింగ్ స‌మ్ థింగ్ న‌డిచింద‌ని ప్ర‌చారాలు చేశారు. బాలకృష్ణ నటించిన ‘పాండురంగడు’ సినిమా తర్వాత ఆమె మరోసారి టాలీవుడ్‌కు దూరం అయ్యారు. అయితే, త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అల.. వైకుంఠపురముతో రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే ట‌బు ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అంద‌చందాల‌తో అద‌ర‌గొడుతూనే ఉంటుంది. ఈ భామ సారీ లో క్లీవేజ్ షోతో కేక పెట్టించింది. కుట్టే అనే సినిమా షూటింగ్ లో భాగంగా ట‌బు క్యూట్ లుక్స్ కేక పెట్టిస్తున్నాయి. ప్ర‌తి ఒక్క‌రు ఆమె అంద‌చందాల‌కి మంత్ర ముగ్ధులు అవుతున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

22 hours ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 day ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 days ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 days ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

4 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

4 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

4 days ago