Tabu : తెలుగులో ఎంతో మంది హీరోయిన్లు భారీ సంఖ్యలో సినిమాలు చేసినా కొందరు మాత్రమే గుర్తింపు తెచ్చుకున్నారు. అందులో టబు ఒకరు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ గా రాణించిన టబుకు మంచి క్రేజ్ ఉంది.కూలీ నెంబర్ వన్ సినిమాతో పరిచయం అయిన టబు అందాలకి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.. సాదాసీదాగానే టాలీవుడ్లోకి ఎంటరైన ఈ భామ.. విశేషమైన ఇమేజ్ను దక్కించుకున్నారు. బాలీవుడ్లో తనదైన చిత్రాలను చేసి మెప్పించింది. ఈ అమ్మడికి ఇప్పటికీ అంతే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. టబు సోషల్ మీడియాలోనూ రెచ్చిపోతోన్నారు.
విక్టరీ వెంకటేష్ నటించిన కూలీ నెంబర్ వన్ సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ బ్యూటీ.తొలి సినిమాతోనే ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ తర్వాత బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. అక్కడ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. హిందీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన టబు కూలీ నేం1 తర్వాత చాలా గ్యాప్ తీసుకొని నాగార్జునతో కలిసి నిన్నే పెళ్లాడతా సినిమాలో కథానాయికగా కనిపించి మెప్పించింది. అప్పట్లో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత నాగార్జున టబు క్రేమిస్ట్రీ ప్రేక్షకులను ప్రత్యేకంగా ఆకర్షించింది.
ఈ సినిమా తర్వాత టబు, నాగార్జున మథ్య సమ్ థింగ్ సమ్ థింగ్ నడిచిందని ప్రచారాలు చేశారు. బాలకృష్ణ నటించిన ‘పాండురంగడు’ సినిమా తర్వాత ఆమె మరోసారి టాలీవుడ్‌కు దూరం అయ్యారు. అయితే, త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన ‘అల.. వైకుంఠపురముతో రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే టబు ఎప్పటికప్పుడు తన అందచందాలతో అదరగొడుతూనే ఉంటుంది. ఈ భామ సారీ లో క్లీవేజ్ షోతో కేక పెట్టించింది. కుట్టే అనే సినిమా షూటింగ్ లో భాగంగా టబు క్యూట్ లుక్స్ కేక పెట్టిస్తున్నాయి. ప్రతి ఒక్కరు ఆమె అందచందాలకి మంత్ర ముగ్ధులు అవుతున్నారు.