Taapsee : దాని కోసం నెల‌కు రూ.1ల‌క్ష‌కి పైగా ఖ‌ర్చు చేస్తున్నా.. తాప్సీ ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్స్‌..

Taapsee : ఝుమ్మంది నాదం చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించి ఆ త‌ర్వాత ప‌లు ఆఫ‌ర్స్ అందుకున్న తాప్సీ టాలీవుడ్‌లో పెద్ద‌గా రాణించ‌లేక‌పోయింది. దీంతో బాలీవుడ్‌కి చెక్కేసిన ఈ ముద్దుగుమ్మ అక్క‌డ మాత్రం మంచి మంచి సినిమాలు చేసి స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. అనంత‌రం సొంతంగా ప్రొడక్షన్ హౌస్ కూడా పెట్టుకుని పలు సినిమాలు కూడా తీసింది. చివరగా తెలుగులో ‘మిషన్ ఇంపాజిబుల్’ అనే మూవీలో కనిపించిన తాప్సీ.. తాజాగా ఓ ఇంటర్య్వూలో ప‌లు ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేసి వార్త‌ల‌లో నిలిచింది.

మిస్‌ ఇండియా కాంటెస్ట్‌లో పాల్గొన్నప్పుడు అక్కడి రాజకీయాలు చూసి చిరాకు కలిగిందని ఆవేదన వ్యక్తం చేసింది.చాలా మందికి నేను మిస్‌ ఇండియా పోటీలో పాల్గొన్న విషయం తెలియదు. కాంటెస్ట్‌ సమయంలో నాది ఉంగరాలు జుట్టు అంటూ అక్కడి వారు హేళన చేశారు. కార్పొరేట్‌ సంస్థలకు చెందిన కొందరు నా దగ్గరకు వచ్చి ఒకవేళ మిస్‌ ఇండియా టైటిల్‌ గెలుచుకుంటే తమ సంస్థల తరపున మూడేళ్ల పాటు పనిచేయాలని, ముప్పై శాతం ఆదాయాన్ని ఇవ్వాల్సి ఉంటుందని భయపెట్టార‌ని, ఆ రోజుల్ని తలచుకుంటే ఓ పీడకలలా అనిపిస్తుంది అని తాప్సీ చెప్పుకొచ్చింది.

Taapsee said she is giving dietician rs 1 lakh per month
Taapsee

ఇక హీరోయిన్‌గా ఉండేందుకు చాలా డబ్బు ఖర్చు పెడుతూ ఉంటాను. ఒక్కో సినిమా కోసం ఒక్కోలా మారాల్సి ఉంటుంది కాబ‌ట్టి బాడీని ఫిట్ గా ఉంచుకునేందుకు డైటీషియన్ ని పెట్టుకున్నాను. ప్రతినెలా దాదాపు డైటీషియన్ కోసం లక్ష రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నాను. ఈ విషయమై అమ్మనాన్న ఎప్పుడూ నన్నూ తిడుతూనే ఉంటారు. చిన్నప్పుడు ఫాదర్స్ డే పెన్ కొని నాన్నకే ఇస్తే, ఎందుకు డబ్బులు వేస్ట్ చేస్తున్నావని నన్ను తిట్టారు. వారు ఇప్ప‌టికీ ఏం మార‌లేదు. అయితే ఇప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో నాకు తెలియ‌దు అందుకే డైటీషియన్ కోసం అంత ఖర్చు పెట్టాల్సి వస్తోంది.’ అని తాప్సీ చెప్పుకొచ్చింది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago