Naga Chaitanya : కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన చైతూ.. కార‌ణం అదేనా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Naga Chaitanya &colon; అక్కినేని వార‌సుడు నాగ చైత‌న్య à°¤‌à°¨ కెరీర్‌లో వైవిధ్య‌మైన సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నాడు&period; ఆయ‌à°¨ à°¨‌టిస్తున్న తాజా చిత్రం &OpenCurlyQuote;కస్టడి’&period; తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ మూవీలో తమిళ స్టార్ అరవింద్ స్వామి కీలక పాత్రలో నటిస్తున్నారు&period; ఈ మూవీకి మాస్ట్రో ఇలయరాజా సంగీతం అందిస్తున్నారు&period; ఈ సినిమా తెలుగు&comma; తమిళ భాషల్లో మే 12à°¨ ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది&period; ఇక ఇదిలా ఉంటే నాగ చైతన్య తన అభిరుచుకి తగ్గట్లుగా కొత్త ఇల్లు నిర్మించుకుని అందులోకి రీసెంట్ గా గృహప్రవేశం చేసినట్లు టాక్ à°¨‌డుస్తుంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నాగ చైతన్య&comma; సమంత వివాహం తర్వాత సీనియర్ నటుడు మురళి మోహన్ కి చెందిన ప్రాపర్టీని కొనుగోలు చేసిన విష‌యం తెలిసిందే&period; కొంతకాలం సమంత&comma; నాగ చైతన్య ఆ ఇంట్లోనే కాపురం చేశారు&period; ఆ తర్వాత విభేదాలతో చైతు విడిపోవ‌డంతో ఆ ఫ్లాట్‌ని సమంతకి విడిచిపెట్టి నాగార్జున ఇంట్లోకి వెళ్ళాడట&period; అయితే చైతు ఎప్పటి నుంచో తన అభిరుచికి తగ్గట్లుగా మోడ్రన్ గా ఉండే మంచి ఇంటిని నిర్మించుకోవాలని అనుకునేవాడట&period; నాగార్జున ఇంటికి దగ్గర్లోనే ఒక స్థలం కొని చకచకా ఒక లగ్జరీ ఇంటిని నిర్మించుకున్నాడట చైతూ&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;11386" aria-describedby&equals;"caption-attachment-11386" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-11386 size-full" title&equals;"Naga Chaitanya &colon; కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన చైతూ&period;&period; కార‌ణం అదేనా&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;naga-chaitanya&period;jpg" alt&equals;"Naga Chaitanya reportedly entered into new house what is the reason " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-11386" class&equals;"wp-caption-text">Naga Chaitanya<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రీసెంట్‌గా ఆ హౌజ్‌లోకి అడుగుప‌ట్టాడ‌ట నాగ చైత‌న్య‌&period; à°¸‌క‌à°² సౌక‌ర్యాలు అందులో ఉండేలా చైతూ కొత్త ఇంటిని నిర్మించుకుంటున్న‌ట్టు తెలుస్తుంది&period; ఇందులో స్విమ్మింగ్ పూల్&comma; అందమైన గార్డెన్&comma; జిమ్&comma; థియేటర్ అన్ని ఉంటాయ‌ట‌&period; ఇక త్వ‌à°°‌లోనే నాగ చైత‌న్య రెండో పెళ్లి చేసుకోబోతున్నాడ‌ని&comma; అందుకే కొత్తింట్లోకి అడుగుపెట్టాడ‌ని కొంద‌రు నెటిజ‌న్స్ కామెంట్ చేస్తున్నారు&period; అయితే ఇందులో ఎంత నిజం ఉంద‌నే దానిపై మాత్రం క్లారిటీ రావ‌à°²‌సి ఉంది&period; à°‡à°¦à°¿à°²à°¾ ఉండగా  నాగ చైత‌న్య ఒక వైపు మూవీస్ చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్&ZeroWidthSpace;లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు&period; సమంతతో విడాకుల తర్వాత కెరీర్&ZeroWidthSpace;లో మరింత వేగం పెంచిన చైతూ&period;&period; మంచి à°¸‌క్సెస్‌లు కూడా అందుకుంటున్నాడు&period; à°¤‌à°¨ తండ్రి నాగార్జునతో క‌లిసి చేసిన బంగార్రాజు చిత్రం మంచి హిట్ కొట్టిన ఆ à°¤‌ర్వాత అలాంటి రేంజ్ విజ‌యాలు సాధించ‌లేదు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago