Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Naga Chaitanya : కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన చైతూ.. కార‌ణం అదేనా..?

Shreyan Ch by Shreyan Ch
March 18, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Naga Chaitanya : అక్కినేని వార‌సుడు నాగ చైత‌న్య త‌న కెరీర్‌లో వైవిధ్య‌మైన సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నాడు. ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం ‘కస్టడి’. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ మూవీలో తమిళ స్టార్ అరవింద్ స్వామి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీకి మాస్ట్రో ఇలయరాజా సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో మే 12న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఇక ఇదిలా ఉంటే నాగ చైతన్య తన అభిరుచుకి తగ్గట్లుగా కొత్త ఇల్లు నిర్మించుకుని అందులోకి రీసెంట్ గా గృహప్రవేశం చేసినట్లు టాక్ న‌డుస్తుంది.

నాగ చైతన్య, సమంత వివాహం తర్వాత సీనియర్ నటుడు మురళి మోహన్ కి చెందిన ప్రాపర్టీని కొనుగోలు చేసిన విష‌యం తెలిసిందే. కొంతకాలం సమంత, నాగ చైతన్య ఆ ఇంట్లోనే కాపురం చేశారు. ఆ తర్వాత విభేదాలతో చైతు విడిపోవ‌డంతో ఆ ఫ్లాట్‌ని సమంతకి విడిచిపెట్టి నాగార్జున ఇంట్లోకి వెళ్ళాడట. అయితే చైతు ఎప్పటి నుంచో తన అభిరుచికి తగ్గట్లుగా మోడ్రన్ గా ఉండే మంచి ఇంటిని నిర్మించుకోవాలని అనుకునేవాడట. నాగార్జున ఇంటికి దగ్గర్లోనే ఒక స్థలం కొని చకచకా ఒక లగ్జరీ ఇంటిని నిర్మించుకున్నాడట చైతూ.

Naga Chaitanya reportedly entered into new house what is the reason
Naga Chaitanya

రీసెంట్‌గా ఆ హౌజ్‌లోకి అడుగుప‌ట్టాడ‌ట నాగ చైత‌న్య‌. స‌క‌ల సౌక‌ర్యాలు అందులో ఉండేలా చైతూ కొత్త ఇంటిని నిర్మించుకుంటున్న‌ట్టు తెలుస్తుంది. ఇందులో స్విమ్మింగ్ పూల్, అందమైన గార్డెన్, జిమ్, థియేటర్ అన్ని ఉంటాయ‌ట‌. ఇక త్వ‌ర‌లోనే నాగ చైత‌న్య రెండో పెళ్లి చేసుకోబోతున్నాడ‌ని, అందుకే కొత్తింట్లోకి అడుగుపెట్టాడ‌ని కొంద‌రు నెటిజ‌న్స్ కామెంట్ చేస్తున్నారు. అయితే ఇందులో ఎంత నిజం ఉంద‌నే దానిపై మాత్రం క్లారిటీ రావ‌ల‌సి ఉంది. ఇదిలా ఉండగా  నాగ చైత‌న్య ఒక వైపు మూవీస్ చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్​లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. సమంతతో విడాకుల తర్వాత కెరీర్​లో మరింత వేగం పెంచిన చైతూ.. మంచి స‌క్సెస్‌లు కూడా అందుకుంటున్నాడు. త‌న తండ్రి నాగార్జునతో క‌లిసి చేసిన బంగార్రాజు చిత్రం మంచి హిట్ కొట్టిన ఆ త‌ర్వాత అలాంటి రేంజ్ విజ‌యాలు సాధించ‌లేదు.

Tags: Naga Chaitanya
Previous Post

Taapsee : దాని కోసం నెల‌కు రూ.1ల‌క్ష‌కి పైగా ఖ‌ర్చు చేస్తున్నా.. తాప్సీ ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్స్‌..

Next Post

Ram Charan : విరాట్ కోహ్లి అంటే ఇష్టం.. ఆయన బ‌యోపిక్‌లో న‌టిస్తా.. రామ్ చ‌ర‌ణ్ ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్స్‌..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

ఆహారం

Karivepaku Pachadi : క‌రివేపాకు ప‌చ్చ‌డి ఎంతో ఆరోగ్య‌క‌రం.. ఎలా చేయాలంటే..?

by editor
February 8, 2023

...

Read moreDetails
ఆరోగ్యం

Carrot Juice : రోజుకు ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను ఈ స‌మ‌యంలో తీసుకోండి.. ఎన్నో లాభాలు..

by editor
October 13, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Headache : త‌లనొప్పి బాగా ఉందా.. వీటిని తీసుకోండి.. దెబ్బ‌కు త‌గ్గుతుంది..

by editor
October 12, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Pacha Karpooram : ప‌చ్చ క‌ర్పూరం గురించి మీకు తెలుసా..? ఎన్ని వ్యాధుల‌ను న‌యం చేస్తుందంటే..?

by editor
March 5, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.