Steve Smith : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) సీజన్ 17 మరి కొద్ది గంటలలో ప్రారంభం కానుంది. ఐపీఎల్ 2024లో హార్దిక్ పాండ్యా అరుదైన రికార్డు సొంతం చేసుకునే అవకాశం ఉంది. రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోని లాంటి అత్యుత్తమ కెప్టెన్లు సైతం ఈ రికార్డును అందుకోలేకపోయారు. కానీ టీమిండియా ఆల్‌రౌండర్, మాజీ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అసాధ్యాన్ని సుసాధ్యం చేసే ఛాన్స్ ఉంది. రోహిత్ శర్మ, ఎంఎస్ ధోని ఒకే ఫ్రాంచైజీకి బోలెడన్ని ట్రోఫీలు సాధించిపెట్టారు. కానీ హార్దిక్ ఈసారి సీజన్‌లో ముంబై ట్రోఫీ అందిస్తే.. రెండు ఫ్రాంచైజీలకు వేర్వేరు సమయాల్లో ట్రోఫీలు అందించిన కెప్టెన్‌గా రికార్డుల్లోకి ఎక్కుతాడు. ఇక ఈవెంట్ శుక్రవారం సాయంత్రం 6.30ని.లకి ప్రారంభం కానుండగా, ఈ ఈవెంట్‌కి అనేక మంది బాలీవుడ్ తారలు కూడా హాజరుకాబోతున్నారు.
ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక క్రీడాకారులు కూడా సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు పలు ఛానెల్స్ కూడా వారితో ఇంటర్వ్యూలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే స్టీవ్ స్మిత్‌ని తాజాగా వింధ్వ ఇంటర్వ్యూ చేస్తూ పలు డైలాగులు చెప్పించింది. బాగున్నారా అంటే బాగున్నారా అని చెప్పాడు. ఇక ఆ తర్వాత తెలుగు డైలాగ్స్ కూడా చెప్పారు. అపాయింట్‌మెంట్ లేకుండా వస్తే అకేషన్ చూడను, లొకేషన్ చూడను అనే డైలాగ్ చెప్పి నవ్వించారు. ఆ తర్వాత డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ .. ట్రబుల్ ట్రబుల్స్ యూ, ఐ యామా్ నాట్ ది ట్రబుల్, ఐయామ్ ది ట్రూత్ అనే డైలాగ్ కూడా బాగానే చెప్పాడు.
ఇక అనంతరం ఫ్లూట్ జింక ముందు ఊదు, సింహం ముందు కాదు అనే డైలాగ్ ఫన్నీగా చెప్పాడు. ప్రస్తుతం స్మిత్ తెలుగు మాట్లాడిన వీడియో నెటిజన్స్‌ని ఆకట్టుకుంటుంది. ఇక స్మిత్ కెరీర్ విషయానికి వస్తే ఆయన లెగ్ స్పిన్నర్‌గా జట్టులోకి వచ్చాడు. ఏడు, ఎనిమిది స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చేవాడు. విఫలమవ్వడంతో జట్టులో చోటుకోల్పోయాడు. ఆ తర్వాత కొన్ని సూచనలతో బ్యాటర్‌గా తిరిగి జట్టులోకి వచ్చాడు. ‘స్టీవ్ స్మిత్ 2.0’ సూపర్ హిట్ అయ్యింది. వన్డేల్లో వన్‌డౌన్‌లో, టెస్టుల్లో నాలుగో స్థానంలో బరిలోకి దిగి పరుగులు వరద పారించాడు. ప్రస్తుత దిగ్గజ క్రికెటర్లలో ఒక్కడిగా నిలిచాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…