శ్రీ‌లంక జ‌ట్టుకు షాక్‌.. లైంగిక వేధింపుల కేసులో క్రికెట‌ర్ అరెస్ట్‌..

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌స్తుతం ఆస్ట్రేలియాలో టీ 20 à°µ‌à°°‌ల్డ్ క‌ప్ పోరు à°°‌à°¸‌à°µ‌త్త‌రంగా సాగుతున్న విష‌యం తెలిసిందే&period; చిన్న జ‌ట్లు కూడా పెద్ద జ‌ట్ల‌కి కోలుకోలేని షాక్ ఇస్తున్నాయి&period; ఈ రోజు నెద‌ర్లాండ్స్ టీం&period;&period; సౌతాఫ్రికా లాంటి టీంని ఓడించి పెద్ద షాక్ ఇచ్చింది&period; ఇక ఆ à°®‌ధ్య జింబాబ్వే&period;&period; పాక్‌కి షాకిచ్చింది&period; సిరీస్ ఇంత à°°‌à°¸‌à°µ‌త్త‌రంగా సాగుతున్న నేప‌థ్యంలో ఓ శ్రీలంక క్రికెట‌ర్ యువ‌తిపై అత్యాచారానికి ప్ర‌à°¯‌త్నించాడ‌నే వార్త <a href&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;category&sol;sports">టీ 20 à°µ‌à°°‌ల్డ్ క‌ప్‌లో<&sol;a> క‌à°²‌కలం రేపింది&period; మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ కేసులో ధనుష్కను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు&period; శ్రీలంక క్రికెటర్‌ ధనుష్క గుణతిలకను ఆస్ట్రేలియాలోని సిడ్నీ పోలీసులు అరెస్ట్ చేయ‌డంతో ధనుష్క లేకుండానే శ్రీలంక టీం ఆస్ట్రేలియా నుంచి స్వదేశానికి పయనమైంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టీ20 వరల్డ్‌ కప్‌ కోసం ధనుష్క ఇటీవల ఆస్ట్రేలియాకి రాగా&comma; ఆయ‌à°¨ వరల్డ్‌ కప్‌ మధ్యలోనే గాయం కారణంగా ఆటకు దూరమయ్యాడు&period; ఈ నేపథ్యంలోనే సిడ్నిలోని ఓ హోటల్లో ఉంటున్నాడు&period; ఆ సమయంలోనే అక్కడే తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని&period;&period; ఓ యువతి ధనుష్కపై పోలీసులకు ఫిర్యాదు చేయ‌డంతో రంగంలోకి దిగిన సిడ్ని పోలీసులు అతన్ని అరెస్టు చేశారు&period; ధనుష్క గుణతిలక అరెస్ట్ వ్యవహారంపై న్యూ సౌత్ వేల్స్‌ పోలీసులు స్పందించారు&period; తమ అధికారిక వెబ్‌సైట్‌లో క్రికెటర్‌ అరెస్ట్‌ విషయాన్ని స్పందించింది&period; రోస్‌ బే ప్రాంతానికి చెందిన 29 ఏళ్ల యువతిపై నవంబర్‌ 2à°¨ క్రికెటర్‌ అత్యాచారానికి ఒడిగట్టాడని పోలీసులు పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5631 size-full" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;gunathilaka&period;jpg" alt&equals;"srilanka cricketer gunathilaka arrested for girls complaint" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రస్తుతం ధనుష్కను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు&period; ఈ తరుణంలోనే శ్రీలంక జట్టు… ధనుష్క గుణ తిలకను అక్కడే వదిలేసి స్వదేశానికి పయనమయింది&period; ఆదివారం ఇంగ్లండ్‌పై జరిగిన మ్యాచ్‌లో ఓటమితో శ్రీలంక టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే&period; ఆసియా క‌ప్‌లో అద్భుత ప్ర‌à°¦‌ర్శ‌à°¨ క‌à°¨‌à°¬‌à°°‌చి ట్రోఫీ à°¦‌క్కించుకున్న ఈ టీం à°µ‌à°°‌ల్డ్ క‌ప్‌కి à°µ‌చ్చేస‌రికి మాత్రం పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago