ట్రైయిన్‌లో మనకు రకరకాల పదార్థాలు అమ్ముతుంటారు. ఒక్కోసారి తప్పని పరిస్థితుల్లో దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే అక్కడ ఏం అమ్ముతుంటే అవి కొనుక్కుని తినక తప్పదు. అయితే జనాలు ఎక్కువగా తాగేది టీ లేదా కాఫీ. ఎందుకంటే కాసేపు రిలాక్స్ అవ్వడానికి చిన్న కప్పు టీ పడితే చాలు అని చాలా మంది భావిస్తారు. రైలు ప్రయాణాల్లో వేడి వేడి చాయ్ అని కూత వినపడటం మనం ఎప్పుడూ చూసేది. ఆ కూత వినపడగానే టీ తాగే అలవాటు ఉన్నవారిలో ప్రాణం లేచినట్లవుతుంది.
ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా.. ఈ వార్త చదివాక మరోసారి అలాంటి సాహసం చేయకపోవచ్చు. ఎందుకంటే.. రైలు ప్రయాణాల్లో అమ్మే చాయ్ ఇలా వేడిచేస్తారంటూ ఒక ప్రయాణికుడు.. చాయ్ వేడి చేసే విధానాన్ని వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వీడియోలో ఉన్న దాన్ని బట్టి.. రైలులో టీ అమ్మే ఒక వ్యక్తి టీని వేడి చేయడం కోసం శుభ్రంగా లేని ఒక హీటర్ ఉపయోగించి వేడి చేశాడు. దీన్ని గుర్తించిన ప్రయాణికులు అతడు వేడి చేసే విధానాన్ని వీడియోగా చిత్రీకరించారు.
సదరు వ్యక్తి పక్కనే ఉన్నప్పటికీ నోరు మెదపక పోవడం గమనార్హం. ఈ ఘటన శబరి ఎక్స్‌ప్రెస్‌లో చోటుచేసుకుంది. పలువురు ప్రయాణికులు శబరి ఎక్స్‌ప్రెస్‌లో విక్రయించే ఆహరపానీయాలు చాలా ఘోరంగా ఉంటాయని చెబుతున్నారు. ప్రస్తుతం నెట్టింట ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఇలాంటి కాంట్రాక్టును రద్దు చేసి సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇన్నాళ్లు నేను తాగిన చాయ్ కూడా ఇలానే చేశారా..? అంటూ కొందరు తమకు జరిగిన అనుభావాలను కామెంట్ల రూపంలో పోస్ట్ చేస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…