ప్ర‌భాస్‌ని కించ‌ప‌రిచిన నెట్‌ఫ్లిక్స్.. అగ్గి మీద గుగ్గిలం అవుతున్న ఫ్యాన్స్‌.. ఏం చేస్తున్నారంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">యంగ్ రెబ‌ల్ స్టార్ <a href&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;tag&sol;prabhas">ప్ర‌భాస్<&sol;a> పాన్ ఇండియా స్టార్‌గా దూసుకుపోతున్నాడు&period; ఆయ‌à°¨‌కు ఇప్పుడు కేవ‌లం సౌత్‌లోనే కాకుండా నార్త్‌లోను ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్ప‌డింది&period; బాహుబ‌లితో భారీ క్రేజ్ సంపాదించుకున్న ప్ర‌భాస్&period;&period; ఆ à°¤‌ర్వాత వచ్చిన సాహో&comma; రాధేశ్యామ్ చిత్రాల‌తో అంత‌గా అల‌రించ‌లేక‌పోయాడు&period; ఇక ప్రభాస్ అభిమానులు ఆదిపురుష్ పై పెట్టుకున్నారు&period; ఇటీవల విడుదలైన టీజర్ చూసి దానిపై ఆశలు వదిలేసుకున్నారు&period; ఈ సినిమా టీజర్ పై అనేక మీమ్స్&comma; ట్రోల్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి&period; అయితే ప్రభాస్‌కి షార్ట్ టైంలో ఇంత క్రేజ్ రావ‌డం à°ª‌ట్ల కొంద‌రు ఆయ‌à°¨‌పై అక్క‌సు వెళ్ల‌గ‌క్కుతున్నారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్ప‌టికే బాలీవుడ్ మీడియా కొన్ని సార్లు ప్ర‌భాస్ గురించి à°¤‌ప్పుడు క‌à°¥‌నాలు ప్ర‌చురించ‌ని విష‌యం తెలిసిందే&period; తాజాగా నెట్‌ఫ్లిక్స్ ఇండోనేషియా ప్ర‌భాస్‌పై సెటైరిక‌ల్‌గా ఓ పోస్ట్ పెట్టింది&period; సాహో నుండి క్లిప్ పోస్ట్ చేసి దానికి క్యాప్ష‌న్‌గా ఇది ఎలాంటి యాక్ష‌న్ అని రాసారు&period; ఇది ప్ర‌భాస్‌ని కించ‌à°ª‌రిచ‌లే ఉండ‌డంతో ప్ర‌భాస్ అభిమానులు నెట్ ఫ్లిక్స్ మీద విరుచుకుప‌డుతూ నెట్‌ఫ్లిక్స్ అన్‌à°¸‌బ్‌స్క్రైబ్ అనే హ్యాష్ ట్యాగ్‌ని ట్రెండ్ చేస్తున్నారు&period; à°®‌à°°à°¿ దీనిపై ప్ర‌భాస్ కాని &comma;సాహో చిత్ర బందం కాని ఏమైన స్పందిస్తుందా అని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5641 size-full" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;prabhas-netflix&period;jpg" alt&equals;"prabhas fans very angry on netflix for their latest ad " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భారీ అంచ‌నాల‌తో à°µ‌చ్చిన సాహో చిత్రం బాక్సాఫీస్ à°¦‌గ్గ‌à°° ఎంతగా నిరాశ‌à°ª‌à°°‌చిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌à°¨‌క్క‌ర్లేదు&period; ఇందులోని కొన్ని సీన్స్ ప్రేక్ష‌కుల‌కి చాలా విసుగు తెప్పించాయి&period; ఈ సన్నివేశం కూడా అలాంటిదే&period; ప్ర‌భాస్ లాంటి మంచి à°¨‌టుడితో ఇలాంటి సీన్స్ చేయించండంతో ఆ à°¸‌à°®‌యంలో చాలా విమ‌ర్శ‌లు కూడా చేశారు&period; అయితే ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ఇండోనేషియా సాహో క్లిప్ షేర్ చేయ‌డం&comma; దానికి పెట్టిన కామెంట్ కాస్త వెట‌కారంగా ఉండ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది&period;<&sol;p>&NewLine;<p><amp-twitter data-tweetid&equals;"1587806745279307776" layout&equals;"responsive" width&equals;"600" height&equals;"480"><&sol;amp-twitter><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago