Sreeja Konidela : చిరంజీవి చిన్న కూతురు శ్రీజ జిమ్ వ‌ర్క‌వుట్ వీడియో చూస్తే మ‌తిపోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Sreeja Konidela &colon; మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గురించి ప్ర‌త్యేక à°ª‌రిచ‌యం అక్క‌ర్లేదు&period; సినిమాల‌లోకి రాక‌పోయిన మంచి పాపులారిటీ సంపాదించుకుంది&period; తన పర్సనల్‌ లైఫ్‌లో జరిగిన పరిణామాలు&comma; కాంట్రవర్సీలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఫేమస్ అయిన ఈ భామ‌ మొదటి పెళ్లి విషయంలో మెగా ఫ్యామిలీ అంతా రోడ్డు మీదకు వచ్చినట్టు చేసింది&period; మీడియా ముఖంగా శ్రీజ మాట్లాడిన మాటలు&comma; పవన్ కళ్యాణ్ తన గన్నుని వదిలేస్తున్నట్టుగా మీడియా ముందే చెప్పడం&period;&period; చిరు సైతం మీడియా వేదికగా తన కూతురిని ఆశీర్వదించడం అందరికీ తెలిసిందే&period; శిరీష్ భరద్వాజ్‌తో కొన్నేళ్ల కాపురం&comma; ఆ తరువాత నివృతి జన్మించడం&comma; కొన్ని రోజులకే విడాకులు కావడం&comma; మళ్లీ చిరు చెంతకు చేరడం&period;&period; ఆ తరువాత కొన్ని రోజులకు కళ్యాణ్ దేవ్‌తో రెండో పెళ్లి జరగడం&comma; నవిష్క జన్మించడం అందరికీ తెలిసిందే&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే క‌ళ్యాణ్ దేవ్‌తో మంచిగా ఉంటుంద‌ని అంద‌రు భావిస్తున్న క్ర‌మంలో ఏం జరిగిందో ఏమో గానీ&period;&period; ఇప్పుడు ఆ రెండో పెళ్లి కూడా పెటాకులైంది&period; శ్రీజ&comma; కళ్యాణ్‌లు దూరంగానే ఉంటున్నారు&period; అధికారంగా విడిపోయినట్టుగా ప్రకటించలేదు గానీ వేర్వేరుగానే ఉంటున్నారు&period; à°¨‌విష్క à°¤‌à°¨ తండ్రికి దూరంగా ఉంటుండ‌గా&comma; నవిష్కను వారానికి ఒకసారి కళ్యాణ్ వద్దకు పంపిస్తుంటుంది శ్రీజ&period; అలా వారంలో ఒకరోజు తన కూతురిని చూసుకుని కళ్యాణ్ దేవ్ మురిసిపోతోంటాడు&period; శ్రీజ మాత్రం ఇప్పుడు వెకేషన్లు అంటూ తిరుగుతోంది&period; తన స్నేహితులతో కలిసి పార్టీలు చేసుకుంటోంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;20375" aria-describedby&equals;"caption-attachment-20375" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-20375 size-full" title&equals;"Sreeja Konidela &colon; చిరంజీవి చిన్న కూతురు శ్రీజ జిమ్ à°µ‌ర్క‌వుట్ వీడియో చూస్తే à°®‌తిపోతుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;sreeja-konidela&period;jpg" alt&equals;"Sreeja Konidela latest gym workout video viral" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-20375" class&equals;"wp-caption-text">Sreeja Konidela<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శ్రీజ కొన్నాళ్లుగా తన ఇద్దరు కూతుర్లతో కలిసి మళ్ళీ చిరంజీవి ఇంట్లోనే ఉంటుంది&period; సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తూ ఉంటుంది&period; తాజాగా శ్రీజ తన ఇన్‌స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ షేర్ చేసింది&period; అందులో జిమ్ ట్రైనర్ టెక్నిక్స్ చెప్తుంటే శ్రీజ తెగ వర్కౌట్లు చేస్తూ కష్టపడి పోతుంది&period; జిమ్ ట్రైనర్ మినాష్ గాబ్రియల్- శ్రీజ కలిసి చేసిన ఓ వర్కౌట్ తో వీడియో ఎండ్ అయింది&period;శ్రీజ ఈ వర్కౌట్లు చేసేందుకు బాగా కష్టపడుతున్నట్టుగా కనిపిస్తోంది&period; అరిచేతుల మీద పైకి కిందకు లెగుస్తూ వర్కౌట్ కోసం చెమటలు కక్కుతోంది&period; రకరకాల కామెంట్లు పెడుతున్నారు&period; కొందరు అయితే మొగుడిని వదిలేసి ఇలాంటి వేషాలు వేస్తూ సోషల్ మీడియాలో ఎందుకు పాపులారిటీ పెంచుకుంటున్నావు అంటూ ఆమెని దారుణంగా ట్రోల్స్ కూడా చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago