Rahul Dravid : శుభ్‌మ‌న్ గిల్ లేడు. ఇప్పుడు ద్రావిడ్ ఏం చేయ‌నున్నాడు..?

Rahul Dravid : ప్ర‌స్తుతం భార‌త్ వేదిక‌గా వ‌ర‌ల్డ్ క‌ప్ జోరుగా సాగుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త్ వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భాగంగా రెండు వార్మ‌ప్ మ్యాచ్‌లు ఆడ‌లేదు. రేపు భార‌త్ తో డైరెక్ట్‌గా తొలి మ్యాచ్ ఆడ‌నుంది. అయితే వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీకి ముందు ప్రతి ప్లేయర్‌కూ గేమ్ టైం దొరికిందని, ఈ విషయంలో మాత్రం తను చాలా హ్యాపీ అని అన్నాడు రాహుల్ ద్రవిడ్. జస్‌ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వంటి ప్లేయర్లకు గేమ్ టైం దొరికిందని, ఇది చాలా కీలకమైన అంశమని ద్రావిడ్ చెప్పాడు. వరల్డ్ కప్ ముందు జరిగే ప్రాక్టీస్ మ్యాచుల్లో మొత్తం 15 మంది పాల్గొంటారన్న ఈ లెజెండ్.. దీని వల్ల ప్రాక్టీస్ గేమ్స్‌లో అంత ఇంటెన్సిటీ ఉండదని అభిప్రాయపడ్డాడు.

అయితే మ్యాచ్ కి కొద్ది రోజుల ముందు శుభ్‌మ‌న్ గిల్ డెంగ్యూ జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్నాడు. ఆయ‌న‌కు డెంగ్యూ జ్వ‌రం వ‌చ్చంద‌నే వార్త వైరల్ గా మారడంతో అభిమానులు మరియు క్రికెట్ ను ఎంతగానో ఆరాదించే ప్రేక్షకులు కంగారు పడుతున్నారు. వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా తరపున ఆడనున్న గిల్ కు డెంగ్యూ ఫీవర్ అని మొదటి మ్యాచ్ ను ఆస్ట్రేలియా తో ఆడడం కుదిరేలా లేదని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే విషయంపై టీం ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ స్పందించాడు. మీరందరూ అనుకుంటున్నట్లు గిల్ కు డెంగ్యూ ఫీవర్ రావడం నిజమే,.. కానీ మరీ అంత బలహీనంగా ఏమీ లేడు అని.. ఈ రోజు కొంచెం హెల్తీ గా ఉన్నట్లు ప్రకటించారు.

Rahul Dravid given clarity on shubman gill entry
Rahul Dravid

ఆదివారం జరగనున్న మొదటి మ్యాచ్ కు గిల్ ఇంకా దూరం కాలేదు అని రాహుల్ ద్ర‌విడ్ స్ప‌ష్టం చేయ‌గా.. మ్యాచ్ సమయానికి గిల్ ఏ విధంగా ఉన్నాడన్న దానిపైనే మ్యాచ్ కు తీసుకోవాలా వద్ద అన్నది నిర్ణయిస్తామని క్లారిటీ ఇచ్చారు. ఇక గిల్ ఆడ‌ని ప‌క్షంలో అత‌ని స్థానంలో శిఖ‌ర్ ధావ‌న్‌ని ఓపెన‌ర్‌గా పంపిస్తాం. లేదంటే రాహుల్‌ని ఓపెన‌ర్‌గా పంపి సూర్య కుమార్ యాద‌వ్‌ని మిడిల్ ఆర్డ‌ర్‌లో పంపిస్తాం. దీంతో మా మిడిల్ ఆర్డ‌ర్ స్ట్రాంగ్‌గా ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశాడు ద్ర‌విడ్.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago